మిధానిలో ఉద్యోగాలు: 104 గ్రాడ్యుయేట్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, ట్రేడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 19, మార్చి 20, మార్చి 21వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు అవ్వాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ మరియు ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 104
జాబ్ లొకేషన్: హైదరాబాద్
వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 19, మార్చి 20, మార్చి 21

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
వాకిన్ ఇంటర్వ్యూ ప్రారంభం: మార్చి 19, 2020
వాకిన్ ఇంటర్వ్యూ చివరితేదీ: మార్చి 21, 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://midhani-india.in/