వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్షి ఢీ: కూలిన మిగ్-29 యుద్ధ విమానం: ఇద్దరు పైలెట్లు సేఫ్

|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవాలో నేవీకి చెందిన మిగ్-29కే శిక్షణ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. వారిని రక్షించడానికి సహాయ చర్యలు చేపట్టినట్లు నేవీ అధికారులు వెల్లడించారు.

ట్రైనింగ్ సెషన్లో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై నేవీ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ మాట్లాడుతూ.. 'మిగ్-29కే' ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ లో మంటలు చెలరేగం వల్లే ప్రమాదం జరిగింది.

 MiG-29K trainer aircraft crashes in Goa; Both pilots eject safely

అందులో ఉన్న పైలెట్లు కెప్టెన్ ఎం షియోకానంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రమాద స్థలి నుంచి వారిని రప్పించడానికి సిబ్బందిని పంపామని తెలిపారు.

ఓ పక్షి బలంగా ఢీనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సురక్షిత ప్రాంతంలోనే విమానం కూలడంతో తమకు ఎలాంటి గాయాలు కాలేదని పైలట్లు చెప్పుకొచ్చారు. కాగా, గత అక్టోబర్ 24న ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెట్ జనరల్ రణబీర్ సింగ్ కూడా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

English summary
A MiG-29K fighter aircraft which was on a training mission crashed in Goa on Saturday, said reports. The pilots are said to be safe as they ejected before the trainer version of the fighter went down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X