వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్ హ్యాక్.. బ్లాక్

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయింది. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ వెబ్ సైట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయింది. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ వెబ్ సైట్‌ను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ బృందం తాత్కాలికంగా బ్లాక్ చేసింది.

సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పడకుండా ఇలా చేశారని తెలుస్తోంది. కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హ్యాక్ అయిన సైట్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు రంగంలోకి దిగింది. ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు.

home ministry

గత నెలలో పాకిస్తాన్‌కు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు ఎన్ఎస్‌జీ అధికారిక వెబ్ సైట్‌ను హ్యాక్ చేశారు. ప్రధాని మోడీకి, భారత్‌కు వ్యతిరేకంగా సమాచారాన్ని పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది.

English summary
According to Delhi police cyber cell, it has not been officially notified by MHA but they are looking into it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X