బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతమే: పేరెంట్స్ బైక్ నుంచి కిందపడినా.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

పేరెంట్స్ బైక్ నుంచి కిందపడినా.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి

బెంగళూరు: కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా కొందరు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడటం చూస్తూనే ఉంటాం. తాజాగా జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయ్యి ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన దంపతులు, తమ రెండేళ్ల చిన్నారితో కలిసి బైక్‌పై బెంగళూరు-తమకూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ ముందున్న మరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరూ కిందపడిపోయారు.

Miraculous escape for child after horrific bike accident

అయితే, ముందు కూర్చున్న చిన్నారితోపాటు ఆ బైక్ కొద్ది దూరం ప్రమాకరంగా వెళ్లింది. అనంతరం ఓ లారీకి సమీపంగా వెళ్లినప్పటికీ.. చివరకు బైక్.. పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని వాహనంపై నుంచి మొక్కల మధ్యలో పడిపోయాడు. దీంతో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు.

English summary
A child riding a bike with his parents had a miraculous escape after a horrific collion with another two-wheeler on the busy Tumkur-Bengaluru Highway. While the parents fell off, the bike continued to run with the child sitting on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X