వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Model: వెబ్ సిరీస్ అని చెప్పి మేడమ్ తో ఆ సినిమాలు ?, వైరల్, ఆమె సినిమా ఆమె చూసి ?

|
Google Oneindia TeluguNews

ముంబాయి: వెబ్ సరీస్ ముసుగులో పోర్న్ సినిమాలు తీసి దేశ విదేశాల్లోని వెబ్ సైట్ కు విక్రయించి భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నారని ఇప్పటికే వెలుగు చూసింది. వెబ్ సిరీస్ లో నటించాలని మాయమాటలు చెప్పి ఓ మోడల్ దగ్గర సంతకాలు చేయించుకుని తరువాత పోర్న్ సినిమాల్లో నటించాలని ఆమె మీద ఒత్తిడి చేశారు. ఆ మోడల్ ఎదురు తిరగడంతో నష్టపరిహారంగా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నువ్వు నటించే వెబ్ సరీస్ భారతదేశంలో విడుదల కాదని, విదేశాల్లో మాత్రమే విడుదల అవుతోందని నమ్మించారు. మోడల్ తో పోర్న్ సినిమాలు తీసేసిన నిందితులు వాటిని వెబ్ సైట్ లకు విక్రయించి చేతులు దులుపుకున్నారు. ఆ మోడల్ ఆమె సినిమాలు ఆమె చూసి బిత్తరపోయి పోలీసులను ఆశ్రయించింది.

Romance: దుబాయ్ లో మొగుడు, ఖాళీగా ఉన్నానని కుర్రాడితో ఆంటీ ?, క్లైమాక్స్ లో ఎంతపని జరిగింది ?Romance: దుబాయ్ లో మొగుడు, ఖాళీగా ఉన్నానని కుర్రాడితో ఆంటీ ?, క్లైమాక్స్ లో ఎంతపని జరిగింది ?

 పోర్న్ సినిమాల రాకెట్

పోర్న్ సినిమాల రాకెట్

ముంబాయిలో పోర్న్ సినిమాల రాకెట్ నడుస్తోందని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే పోర్న్ సినిమాల్లో నటించమని ఓ మోడల్ ను ఒత్తిడి చేశారు. వెబ్ సిరీస్ పేరుతో ఆమెతో పోర్న్ సినిమాలు తీసి వాటిని వివిద వెబ్ సైట్ లకు విక్రయించేశారు. మోడల్ బంధులు ఆమె పోర్న్ సినిమాలు చూడటంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

 వెబ్ సిరీస్ లో నటించాలి

వెబ్ సిరీస్ లో నటించాలి

వెబ్ సరీస్ ముసుగులో పోర్న్ సినిమాలు తీసి దేశ విదేశాల్లోని వెబ్ సైట్ కు విక్రయించి భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నారని ఇప్పటికే వెలుగు చూసింది. వెబ్ సిరీస్ లో నటించాలని మాయమాటలు చెప్పి ముంబాయిలోని 29 ఏళ్ల మోడల్ ను అనిరుద్ ప్రసాద్ జగ్డే అనే వ్యక్తి సంప్రధించాడు. వెబ్ సిరీస్ స్టోరీకూడా ఆ మోడల్ కు చెప్పారు.

 వెబ్ సిరీస్ అనుకుంటే బ్లూఫిల్మ్ తీస్తామని ?

వెబ్ సిరీస్ అనుకుంటే బ్లూఫిల్మ్ తీస్తామని ?

విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని బోల్డ్ సీన్లలో నటించాలని అనిరుద్ ఆ మోడల్ కు చెప్పాడు. నగ్నంగా నటించడానికి తాను అంగీకరించదని ఆ మోడల్ తేల్చి చెప్పింది. ఇప్పటికే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకాలు చేశావని, ఇప్పుడు నటించను అంటే నష్టపరిహారంగా రూ. 15 లక్షలు ఇవ్వాలని అనిరుధ్ ప్రసాద్, కెమెరా మెన్ అని చెప్పిన యాస్మిన్ అనే వ్యక్తి బెదిరించారని మోడల్ అంటోంది.

 విదేశాల్లో మాత్రమే వెబ్ సిరీస్ విడుదల అవుతుంది

విదేశాల్లో మాత్రమే వెబ్ సిరీస్ విడుదల అవుతుంది

మోడల్ దగ్గర సంతకాలు చేయించుకుని తరువాత పోర్న్ సినిమాల్లో నటించాలని ఆమె మీద ఒత్తిడి చేశారు. నువ్వు నటించే వెబ్ సరీస్ భారతదేశంలో విడుదల కాదని, విదేశాల్లో మాత్రమే విడుదల అవుతోందని ఆమెను నమ్మించారు. ముంబాయిలోని భాబ్రేకర్ టవర్స్ లోని ఓ అపార్ట్ మెంట్ లోకి ఆ మోడల్ ను పిలుచుకుని వెళ్లి ఆమెతో పోర్న్ సినిమాలు తీసేశారు.

 హడలిపోయిన మోడల్

హడలిపోయిన మోడల్

మోడల్, రాహుల్ అనే వ్యక్తితో పాటు మరో వ్యక్తితో పోర్న్ సినిమాలు తీసేసిన నిందితులు వాటిని వెబ్ సైట్ లకు విక్రయించి చేతులు దులుపుకున్నారు. ఆ మోడల్ ఆమె సినిమాలు ఆమె చూసి బిత్తరపోయి ముంబాయిలోని చార్కోప్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనిరుధ్ ప్రసాద్ ను అరెస్టు చేశారు.

 నిర్మాత, దర్శకత్వం యాస్మిన్ అంటా !

నిర్మాత, దర్శకత్వం యాస్మిన్ అంటా !

నిర్మాత, దర్శకుడు అని చెప్పుకున్న యాస్మిన్ ఖాన్, అమిత్ పాస్వాన్, ఆదిత్యతో పాటు మరో వ్యక్తి పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని ముంబాయి పోలీసులు చెప్పారు. ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ముంబాయిలో మరోసారి పోర్న్ రాకెట్ దందా వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Model: Porn racket, Mumbai female model files complaint after her web series videos land on adult sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X