వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 2.0 : 58 మందితో మంత్రివర్గం, క్యాబినెట్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 130 కోట్ల మంది జనం, 90 ఓట్ల మంది ఓటర్లు పట్టకట్టడంతో .. మరికొన్ని గంటల్లో నరేంద్ర మోడీ ప్రధానిగా పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. మోడీతో సహా మొత్తం 60 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో దాదాపు 10 బెర్తులు తమ భాగస్వామ్యపక్షాలకు కేటాయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. కానీ ఈసారి భవన్ ఎదురుగా గల బహిరంగ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఇదివరకు చంద్రశేఖర్ ప్రధానిగా కూడా ఇదేవిధంగా ఆరుబయట ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

modi 2.0 : will be sworn on few hours

7 గంటలకు ముహూర్తం ..
సరిగ్గా రాత్రి 7 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను అని ప్రమాణం చేస్తారు. ఈ మహోత్సవానికి మారిషస్ ప్రధాని ప్రమింద్ కుమార్ జగన్నాథ్, కిర్గిజ్ అధ్యక్షుడు సూరోన్ బే జీన్ బెకోస్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపా సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ, మయన్యార్ అధ్యక్షుడు యు విన్ మైంట్, భూటాన్ ప్రధాని లోటయ్ సెరింగ్ హాజరుకానున్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 8 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం షెడ్యూల్ ప్రకారం 8.30 గంటలకు ముగుస్తోంది. రాత్రి 9 గంటలకు 40 మంది అతిథులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇస్తారు. ఇందుకోసం దాల్ రైసానా అనే వంటకాన్ని కూడా తయారుచేశారు. ఇది వండానికి దాదాపు 48 గంటల సమయం పట్టడంతో ... ఆ పని మంగళవారమే ప్రారంభించారు.

Newest First Oldest First
9:14 PM, 30 May

25 మందికి క్యాబినెట్ హోదా, 9 మందికి కేంద్ర స్వతంత్ర హోదా, 24 మంది సహాయ మంత్రులు
9:12 PM, 30 May

మోడీ టీంలో 58 మంది కేంద్రమంత్రులు
9:00 PM, 30 May

కేంద్రమంత్రిగా దేబశ్రీ చౌదరి ప్రమాణం
8:59 PM, 30 May

బర్మార్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం
8:59 PM, 30 May

కేంద్రమంత్రిగా కైలాశ్ చౌదరీ ప్రమాణం
8:56 PM, 30 May

కేంద్రమంత్రిగా ప్రతాప్ ప్రమాణం.
8:54 PM, 30 May

రెండోసారి లోక్ సభకు ఎన్నికైన తేలి
8:54 PM, 30 May

కేంద్రమంత్రిగా రామేశ్వర్ తేలీ ప్రమాణం
8:52 PM, 30 May

కేంద్రమంత్రిగా సోమ్ ప్రకాశ్ ప్రమాణం
8:49 PM, 30 May

కేంద్రమంత్రిగా రేణుకా ప్రమాణ స్వీకారం
8:48 PM, 30 May

కేంద్రమంత్రిగా మురళీధరన్ ప్రమాణం
8:46 PM, 30 May

కేంద్రమంత్రిగా రతన్ లాల్ కటారియా ప్రమాణం
8:44 PM, 30 May

కేంద్రమంత్రిగా నిత్యనంద్ రాయ్ .. ఈశ్వర్ కీ శపత్ లేత హు అంటు ప్రమాణం
8:39 PM, 30 May

ఈశ్వర్ కీ శపత్ లేత హు అంటూ అనురాగ్ ఠాకూర్ ప్రమాణం
8:35 PM, 30 May

కేంద్రమంత్రిగా సంజీవ్ బలియాన్ ప్రమాణం, ముజపర్ నుంచి ప్రాతినిధ్యం
8:33 PM, 30 May

కేంద్రమంత్రిగా బాబుల్ సుప్రియో ప్రమాణం, పశ్చిమ బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం
8:31 PM, 30 May

కేంద్రమంత్రిగా దేబ శ్రీ ప్రమాణం,
8:30 PM, 30 May

మోడీ తొలి క్యాబినెట్‌లో మంత్రిగా విధులు
8:29 PM, 30 May

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు అథవాలె
8:28 PM, 30 May

కేంద్రమంత్రిగా రాందాస్ అథవాలే ప్రమాణం
8:27 PM, 30 May

గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం
8:27 PM, 30 May

కేంద్రమంత్రిగా రూపాలా ప్రమాణ స్వీకారం
8:25 PM, 30 May

సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ కు ఎన్నిక
8:24 PM, 30 May

ఈశ్వర్ కీ శపత్ లేత హు అంటు ప్రమాణం
8:24 PM, 30 May

కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం
8:23 PM, 30 May

కేంద్రమంత్రిగా దాదారాపు పటేల్ ప్రమాణం
8:21 PM, 30 May

కేంద్రమంత్రిగా కిషన్ పాల్ గుజ్జర్ ప్రమాణం
8:19 PM, 30 May

మోదీ తొలి క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా విధుల నిర్వహణ
8:19 PM, 30 May

కేంద్రమంత్రిగా వీకే సింగ్ ప్రమాణం, అంత:కరణ శుద్దితో పనిచేస్తానని ప్రతీన
8:18 PM, 30 May

సివిల్ సర్వెంట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మేఘాల్
READ MORE

English summary
Narendra Modi will be the Prime Minister in a few hours. A total of 60 Union Ministers, including Modi, will be sworn in. Of these, about 10 berths were credited to their allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X