వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల రోజుల్లో మోదీ మాజీ ప్రధాని..! ఔరంగాబాద్ లో ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : నెల రోజుల్లో మోదీ మాజీ ప్రధాని : ఒవైసీ || Oneindia Telugu

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి రెచ్చిపోయారు. మోదీ మాటలకు, చేతలకు అంతులేనంత అంతరం ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఓ వైపు ఉగ్రవాద నిరోధం, దేశభద్రత గురించి అద్భుతమైన మాటలు వల్లె వేస్తారని, మరోవైపు ఉగ్రదాడుల్లో నిందితులకే తమ పార్టీ తరపున టికెట్లు ఇచ్చి నిలబెడతారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపి పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధించారు ఒవైసీ.

Modi become former PM in a month.!Owaisi sensational comments in Aurangabad..!!

ఈ సందర్భంగా మోదీపై ఎప్పటిలాగే విరుచుకుపడ్డారు. ఉగ్రవాదం నిరోధం గురించి ఉపన్యాసాలు దంచేస్తున్న మోదీ మాలేగావ్‌ పేలుళ్ల ద్వారా ఆరుగురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న కేసులో నిందితురాలు సాద్వి ప్రగ్యాసింగ్‌ థాకూర్‌కు బీజేపీ టికెట్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మోదీ కల్లబొల్లి మాటలు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన నెలరోజుల్లో మాజీ కావడం ఖాయమన్నారు.

English summary
In the case of Modi's Malegaon blasts in the leak of terror attacks, the accused Sadhvi Pragyasingh questioned how the BJP ticket was given to Thakur. It is ridiculous to say that he is fighting terrorism and doing such acts. The words of Modi's caliber is that there is no belief in the people of the country and he is the former in the month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X