వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకు చేరిన పీఎం నరేంద్రమోడీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : మోడీ బయోపిక్ పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదల అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలైంది. మోడీ బయోపిక్ నిర్మాతలు ఈ పిటీషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ నెల 15న వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

<strong>రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!</strong>రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!

Modi biopic makers move SC after EC stalls release

ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ బయోపిక్‌ విడుదలను నిలిపివేయాలంటూ విపక్షాలు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. పీఎం నరేంద్రమోడీ విడుదల నిర్ణయాన్ని ఈసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సినిమా విడుదలకు నిరాకరించింది. ఎన్నికలు ముగిసే వరకు మోడీ బయోపిక్ సహా రాజకీయ నాయకుల జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

English summary
he makers of Vivek Oberoi-starrer PM Narendra Modi on 12 April moved the Supreme Court against the Election Commission's (EC) ban on the biopic till the end of the 2019 Lok Sabha elections. According to Asian News International, there will be a hearing of the case on 15 April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X