వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదువందలతో వివాహం చేసుకొన్న జంటను అభినందించిన ప్రధానమంత్రి మోడీ

గుజరాత్ కు చెందిన ఓ జంట వివాహం చేసుకొనేందుకు ఐదువందల రూపాయాలనే ఖర్చు చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆ దంపతులను ఆశీర్వదించారు. ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ఈ జం

By Narsimha
|
Google Oneindia TeluguNews

సూరత్ :పెద్ద నగదు నోట్ల రద్దు తో సాదాసీదాగా వివాహం జరుపుకొన్న ఓ జంటను ప్రధామంత్రి నరేంద్రమోడీ ఆశీర్వదించాడు. ఘనంగా వివాహం చేసుకోవాలని భావించినా పెద్ద నగదు నోట్ల రద్దుతో ఐదువందల రూపాయాల ఖర్చుతోనే వివాహం చేసుకొన్న గుజరాత్ జంటను మోదీ ప్రశంసలతో ముంచెత్తాడు.

గుజరాత్ రాష్ట్రానికిచెందిన ఓ జంట సాదాసీదాగా వివాహం చేసుకొన్నారు. వివాహానికి వచ్చిన అతిథులకు కేవలం టీ మాత్రమే ఇచ్చారు. టీ కోసం ఐదు వందల రూపాయాలను ఖర్చు చేశారు. ఈ వివాహంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

modi congratulate simple marrage gujarat couple

హంగు ఆర్బాటాలకు దూరంగా వివాహ వేడుకలు జరిగాయి.కేవలం ఈ వేడుకలకు ైదు రూపాయాలను ఖర్చు చేశారు. వివాహానికి హాజరైన అతిథులకు టీ ఇచ్చేందుకు ఈ ఐదువందలను ఖర్చు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు వివాహానికి వచ్చిన వారంతా ఈ వివాహం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు నూతన దంపతులను ఆశీర్వదించారు.మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ తమ వివాహన్ని ప్రస్తావించి తమను ఆశీర్వదించడం పట్ల ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
currency ban effects on marrages, recently a couple completed marrage around 500 rupees expenditure in gujarat state, on sunday pm modi talk about this marrage in man ki bath programme.gujarat new couple proud about marrage, pm talk about this marrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X