వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపాయి పతనం, ఇంధన ధరలపై ఈ వారాంతంలో ప్రధాని మోడీ సమీక్ష

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకు పతనమవుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి ట్రేడింగ్‌లోనూ మరింత పతనమైన రూపాయి జీవనకాల కనిష్టస్థాయికి చేరుకుంది. అయితే, బుధవారం సాయంత్రం వరకు కొంత కోలుకుంది.

<strong>చారిత్రక కనిష్టస్థాయికి చేరిన రూపాయి మారకం: డాలర్‌కు రూ. 72.88</strong>చారిత్రక కనిష్టస్థాయికి చేరిన రూపాయి మారకం: డాలర్‌కు రూ. 72.88

ఈ నేపథ్యంలో రూపాయి పతనం, పెట్రో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వారంతంలో ప్రధాని నరేంద్ర మోడీ రూపాయి పతనం, ఇంధన పెరుగుదలపై సమీక్ష నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Modi to hold a meeting this weekend over rupee, oil prices

ఈ సమీక్ష అనంతరం ప్రభుత్వం చేపట్టే చర్యలను వెల్లడించే అవకాశాలున్నాయి. కాగా, ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవడంతోపాటు బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు గిరాకీ పెరుగుతుండటంతో రూపాయి విలువ పడిపోతోంది. బుధవారం 72.91కి చేరిన రూపాయి మారకం విలువ ఆ తర్వాత కొంత కోలుకుని 71.86గా కొనసాగుతోంది.

English summary
The rupee jumped the most in three weeks and stocks rallied after an official said the government may announce measures to support the currency after a planned review of the economy by Prime Minister Narendra Modi this weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X