వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకుపోతున్న మోడీ.. ఆనందంలో హీరాబెన్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election Results 2019 : దూసుకుపోతున్న మోడీ.. ఆనందంలో హీరాబెన్ || Oneindia Telugu

నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ విజయ దుందుభి మోగించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించవచ్చని స్పష్టమవుతోంది. దశాబ్దాల రికార్డులను తిరగరాస్తున్న ప్రధాని మోడీ విజయంపై ఆయన తల్లి హీరా బెన్ మోడీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుండటంపై ఆమె ఆనందంతో పొంగిపోతున్నారు. గాంధీనగర్‌లోని ఆమె నివాసం వద్ద కోలాహలం కనిపిస్తోంది. అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులతో హీరాబెన్ సంతోషం పంచుకున్నారు.

Modis mother Heeraben greets the media outside her residence

ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు గుజరాత్ వచ్చిన సందర్భంగా నరేంద్రమోడీ తల్లి నివాసానికి వచ్చారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఓటు వేసేందుకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ మళ్లీ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకునే అవకాశముంది.

English summary
Prime Minister Narendra Modi's mother Heeraben Modi greets the media outside her residence in Gandhinagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X