ఎంఓఈఎస్‌లో 35సైంటిస్ట్ ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: ఎంఓఈఎస్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 35 సైంటిస్ట్(శాస్త్రవేత్త) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు జూన్ 28, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: భూమి శాస్త్రాల మంత్రిత్వ శాఖ(మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్సెస్)
పోస్టు పేరు: సైంటిస్ట్
ఖాళీల సంఖ్య: 35
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: జూన్ 28, 2018
జీతం వివరాలు:
సైంటిస్ట్-సీ : రూ. 67700 - 208700/-
సైంటిస్ట్-డీ : రూ.. 78800 - 209200/-
సైంటిస్ట్-ఈ: రూ.. 123100 - 215900/-
సైంటిస్ట్-ఎఫ్ : రూ. 131100 - 216600/-
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ/ఎమ్మెస్సీ/ఎంటెక్/బీఈ/బీటెక్.

వయో పరిమితి: సైంటిస్ట్-సీ, సైంటిస్ట్-డీలకు 40ఏళ్లు,సైంటిస్ట్-ఈ, సైంటిస్ట్-ఎఫ్‌లకు 50ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ:
- షార్ట్ లిస్ట్
- ఇంటర్వ్యూ
ఫీజు వివరాలు: అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 28.06.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!