• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లేడీ టెక్కీకి నడి రోడ్డు లిప్ లాక్: అరెస్టు, ఎందుకు కిస్ పెట్టావ్, చలికి తట్టుకోలేక అంటూ!

|

బెంగళూరు: బెంగళూరు నగగరంలో నడిరోడ్డులో యువతిపై ముద్దుల వర్షం కురిపించి లిప్ లాక్ చేసి పరారైన కామాంధుడిని జీవన్ భీమానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరానగర్ సమీపంలోని ఆనందపురలో నివాసం ఉంటున్న సంతోష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

టెక్కీ క్యాబ్ దిగింది, నడిరోడ్డులో యువతిని నలిపేశారు. ముద్దుల వర్షం, లిప్ లాక్, దర్జాగా!

జూన్ 17వ తేదీ అర్దరాత్రి జీవన్ భీమానగర్ బస్ స్టాప్ సమీపంలో సంతోష్ ఉన్నాడు. అదే సమయంలో లేడీ టెక్కీ ఉద్యోగం ముగించుకుని క్యాబ్ లో జీవన్ భీమా నగర్ లోని బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది. తరువాత క్యాబ్ దిగిన లేడీ టెక్కీ ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది.

Molestation CCTV footage: Molested accused arrested in bengaluru.

ఆ సందర్బంలో సంతోష్ నడిరోడ్డులో లేడీ టెక్కీని గట్టిగా పట్టుకుని ముద్దుల వర్షం కురిపించాడు. తరువాత లిప్ లాక్ చేశాడు. యువతి తేరుకునే లోపు సంతోష్ చీకటిలో మాయం అయ్యాడు. ఎందుకు యువతికి ముద్దులు పెట్టావు అంటూ పోలీసులు ఆరా తీస్తే సంతోష్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో లేడీ టెక్కీ దుర్మరణం: తల నుజ్జునజ్జు, ఉద్యోగానికి వెళ్లి!

క్యాబ్ దిగిన యువతి ఒంటరిగా వెలుతోందని, ఆా సమయంలో అటు వైపు ఎవ్వరూ రాకపోవడం, ఎక్కువ చలిగా ఉండటంతో తట్టుకోలేక కొంచెం రెచ్చిపోయి ముద్దులు పెట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైయ్యింది. బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించి సంతోష్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
A young woman being groped and molested in a deserted lane of Jeevan Bhima Nagar bus stop area in East Bengaluru. Molested accused arrested in bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X