హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: చైనా చెత్తనా కొడుకుల దెబ్బకు 20 లక్షల మంది బలి, ప్రపంచం కన్ను భారత్ వ్యాక్సిన్ పైనే !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: భారతదేశంలో నేడు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం (కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్) ప్రారంభం అయ్యింది. భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినకోవిడ్ వ్యాక్సిన్ మన ముందుకు వచ్చేసింది. ఇదే సమయంలో ప్రజలకు మరో షాకింగ్ విషయం తెలిసింది. చైనా చెత్తనా కొడుకుల నిర్లక్షం కారణంగా ఆదేశంలోని వూహాన్ లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడంతో ఇప్పటి వరకు కోవిడ్ మరణాల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయిన రోజు ఈ చేదు వార్త ప్రజలకు తెలిసింది. మొత్తం మీద చైనా నిర్లక్షం కారణంగా ఇప్పటి వరకే ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రపంచ దేశాల కన్ను ఇప్పుడు భారత్ లోని కోవిడ్ వ్యాక్సిన్ మీద పడింది.

COVID-19: చైనాను మళ్లీ చింపేస్తున్న వైరస్, చేసుకున్నోడికి చేసుకున్నంత, 20 వేల మంది క్వారంటైన్!COVID-19: చైనాను మళ్లీ చింపేస్తున్న వైరస్, చేసుకున్నోడికి చేసుకున్నంత, 20 వేల మంది క్వారంటైన్!

 వూహాన్ లో పుట్టింది.... ప్రపంచాన్ని ముంచేసింది

వూహాన్ లో పుట్టింది.... ప్రపంచాన్ని ముంచేసింది

ఏడాది క్రితం చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ (COVID-19)పురుడు పోసుకుంది. కప్పలు, పాములు, కుక్కలు, తేళ్లు ఇలా కంటికి కనపడే జంతువులను తింటున్న చైనీయులు పచ్చి మాంసం తినే బిజీలో కరోనా వైరస్ గురించి పట్టించుకోకుండా నిర్లక్షం చేశారు. చైనీయుల నిర్లక్షం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృభించింది.

 20 లక్షల మంది బలి

20 లక్షల మంది బలి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 లక్షల మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 20, 02, 468 మంది బలి అయ్యారని జాన్స్ హోపికిన్స్ యూనివర్శిటి సర్వేలో వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 20 లక్షలు దాటిపోవడంతో సామాన్య ప్రజలతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల ప్రభుత్వాలు హడలిపోయాయి.

 8 నెలల్లో 10 లక్షలు, నాలుగు నెలల్లో 10 లక్షలు

8 నెలల్లో 10 లక్షలు, నాలుగు నెలల్లో 10 లక్షలు

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన విషయం తెలిసిందే. చైనాలో కరోనా వైరస్ దెబ్బతో తొలి వికెట్ పడింది. కరోనా వైరస్ వ్యాపించిన తరువాత మొదటి 8 నెలల్లో 10 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయియి. తరువాత కేవలం నాలుగు నెలల వ్యవదిలోనే మరో 10 లక్షల మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వెలుగు చూసింది.

 భారత్ వ్యాక్సిన్ మీద ప్రపంచ దేశాల కన్ను

భారత్ వ్యాక్సిన్ మీద ప్రపంచ దేశాల కన్ను

కరోనా వైరస్ వలన 20 లక్షల మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా ఇందులో మా నిర్లక్షం ఏమాత్రం లేదని చైనా చెప్పుకుంటోంది. భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సక్సస్ కావాలని అన్ని మతాల ప్రజలు ఆ భగవంతుడిని వేడుకుంటున్నారు. భారతదేశంలో నేడు ప్రారంభం అయిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాయి.

English summary
Coronavirus: More Than 2 million people have died globally due to coronavirus according to the latest tally by the johns hopkins University
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X