• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: తల్లికి కొవ్వు, ప్రియుడి డబుల్ యాంగిల్ ఇద్దరితో ఒకేసారి, కొడుకు చూశాడని ?, కుప్పం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై/ కుప్పం: తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఓ కొడుక్కి తల్లి అయ్యింది. కొడుకు పుట్టిన తరువాత భర్తకు దూరం అయిన మహిళ కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఒంటరిగా ఉంటున్న మహిళ ఓ రౌడీషీటర్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది. మూడు సంవత్సరాలు ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు పెరుగుతున్న కొడుకు అడ్డుగా మారాడు. తన ప్రియుడితో జల్సా చెయ్యడానికి కొడుకు పదేపదే బెడ్ రూమ్ లోకి వచ్చి చూస్తున్నాడని, అతను అడ్డుగా వస్తున్నాడని తల్లి, ఆమె ప్రియుడు అ బాలుడికి చిత్రహింసలకు గురి చేశారు. ఇదే సమయంలో రౌడీషీటర్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఇద్దరు గోపికలతో రౌడీషీటర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకే రూమ్ లో ఇద్దరు ప్రియురాళ్లతో ఎంజాయ్ చేస్తున్న రౌడీషీటర్ రెచ్చిపోయాడు. ఓ సారి ప్రియురాలు ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లిన ప్రియుడు మద్యం మత్తులో ఆమె కొడుకును చితకబాదేశాడు. తల్లి ప్రియుడు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొడుకు తల్లికి తెలీకుండా మరో ప్రియురాలితో కలిసి బాలుడి శవాన్ని కారులో వేసుకున్న రౌడీ నేరుగా తమిళనాడు వెళ్లాడు. అక్కడి నుంచి కుప్పం చెక్ పోస్టు దగ్గరకు వెళ్లి అక్కడ పోలీసులు ఉండటంతో రూట్ మార్చాడు. అటవి ప్రాంతంలో బాలుడి శవం కాల్చేసి అక్కడి నుంచి కొండ కిందకు తోసేశారు. నేరుగా ఇంటికి వచ్చి ప్రియుడు, అతని ప్రియురాలు నీ కొడుకును చంపేశామని చెప్పారు. ప్రియుడి మోజులో కామాంతో కళ్లు మూసుకుపోయిన తల్లి అంతేనా అంటూ సైలెంట్ గా ఉండిపోయింది.

Illegal affair: కత్తిలాంటి భార్య, లడ్డూ లాంటి లవర్స్, సెక్సీ ఆంటీలతో డాక్టర్ ?, ఇనుప రాడ్ తో !Illegal affair: కత్తిలాంటి భార్య, లడ్డూ లాంటి లవర్స్, సెక్సీ ఆంటీలతో డాక్టర్ ?, ఇనుప రాడ్ తో !

 ఐటీ హబ్ లో పెళ్లి

ఐటీ హబ్ లో పెళ్లి

బెంగళూరులోని బీటీఎం లేఔట్ లో నదియా అనే మహిళ నివాసం ఉంటున్నది. 12 సంవత్సరాల క్రితం నదియా తల్లి ధనలక్ష్మి, అక్క శోభా తదితరుల సమక్షంలో రవి అనే యువకుడితో నిదియా వివాహం జరిగింది. భర్త రవితో కాపురం చేసిన నదియాకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. కొడుకు రాహుల్ ను చూసిన తండ్రి రవి మూడు నెలలు మాత్రమే మురిసిపోయాడు.

కొడుకు పుట్టిన మూడు నెలలకే పోయేకాలం

కొడుకు పుట్టిన మూడు నెలలకే పోయేకాలం

కొడుకు పుట్టిన మూడు నెలలకే రవి, నదియా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్తకు రామ్ రామ్ చెప్పేసిన నదియా కొడుకుతో పాటు బీటీఎం లేఔట్ లో వేరుగా నివాసం ఉంటున్నది. నదియాకు అవసరం అయిన ఇంటి సరుకులు, నిత్యవసర వస్తువులను ఆమె తల్లి ధనలక్ష్మి, అక్క శోభా తదితరులు చూసుకుంటూ వచ్చారు.

 రౌడీషీటర్ తో అక్రమ సంబంధం

రౌడీషీటర్ తో అక్రమ సంబంధం

బెంగళూరులో నివాసం ఉంటున్న రౌడీషీటర్ సునీల్ కుమార్ అనే రౌడీషీటర్ తో నదియా అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త రవి దూరం కావడంతో ఒంటరిగా ఉంటున్న నిదియా రౌడీషీటర్ సునీల్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. నేరుగా నదియా ఇంటికే వెలుతున్న సునీల్ కుమార్ అక్కడే మద్యం సేవిస్తూ పిటపిటలాడే నదియాతో జల్సా చేశాడు. ప్రియుడు సునీల్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న నదియాకు వయసు పెరుగుతున్న కొడుకు రాహుల్ అడ్డుగా మారాడు.

 ప్రియుడి డబుల్ యాంగిల్

ప్రియుడి డబుల్ యాంగిల్

రౌడీషీటర్ సునీల్ కుమార్ కు నదియాతో పాటు మరో ఫిగర్ ఉంది. సునీల్ కుమార్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే సింధు అనే మహిళతో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు గోపికలు నదియా, సింధూతో రౌడీషీటర్ సునీల్ కుమార్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకే రూమ్ లో ఇద్దరు ప్రియురాళ్లతో సునీల్ ఎంజాయ్ చేసేవాడు. ఎర్రగా ఉన్న సింధూతో, నాటుకోడిలా ఉంటే నదియాతో ఎంజాయ్ చేస్తున్న రౌడీషీటర్ సునీల్ కుమార్ పెద్ద ఢాన్ లాగా రెచ్చిపోయేవాడు.

 కొడుక్కి చిత్రహింసలు

కొడుక్కి చిత్రహింసలు

తన ప్రియుడు సునీల్ కుమార్ తో జల్సా చెయ్యడానికి కొడుకు అడ్డుగా వస్తున్నాడని తల్లి నదియా, ఆమె ప్రియుడు రాహుల్ ని చిత్రహింసలకు గురి చేశారు. ఇదే సమయంలో రౌడీషీటర్ సింధూతో ముందే అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అతను నా కొడుకు రాహుల్ వలన తనకు దూరం అవుతాడని నదియా అనుమానం పెంచుకుంది.

 బయటకు వెళ్లిన తల్లి

బయటకు వెళ్లిన తల్లి

ఇదే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన కొడుకు రాహుల్ ను ఇంట్లో వదిలి పెట్టిన నదియా ఇంటికి సరుకులు తీసుకురావడినికి బయటకు వెళ్లింది. అదే సమయంలో ప్రియురాలు నదియా ఇంటికి ఆమె ప్రియుడు సునీల్ కుమార్ మద్యం మత్తులో కారులో వెళ్లాడు. ఇంట్లో ప్రియురాలు నదియా లేకపోవడం, ఆమె కొడుకు రాహుల్ కనపడటంతో సహనం కోల్పోయిన సునీల్ కుమార్ బాలుడిని పట్టుకుని చితకబాదేశాడు.

బాలుడిని చంపేసి తమిళనాడు ఎస్కేప్

బాలుడిని చంపేసి తమిళనాడు ఎస్కేప్

తల్లి నదియా ప్రియుడు సునీల్ కుమార్ కొట్టిన దెబ్బలు తట్టుకోలేక రాహుల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాహుల్ తల్లి నదియాకు తెలీకుండా మరో ప్రియురాలు సింధూతో కలిసి బాలుడి రాహుల్ శవాన్ని కారు వెనుక సీటులో వేసుకున్న రౌడీ సునీల్ కుమార్ నేరుగా తమిళనాడులోని క్రిష్ణగిరికి వెళ్లిపోయాడు.

 కుప్పం చెక్ పోస్టులో పోలీసులు

కుప్పం చెక్ పోస్టులో పోలీసులు

క్రిష్ణగిరి జిల్లాలో రాహుల్ శవం విసిరేయడానికి అవకాశం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం సమీపంలోకి వెళ్లారు. తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కరువినాయకనపల్లి చెక్ పోస్టు దగ్గర పోలీసులు ఉండటంతో కుప్పం వెళ్లకుండా మళ్లీ క్రిష్ణగిరి వైపు వెళ్లారు. క్రిష్ణగిరి జిల్లాలోని బర్గూరు తాలుకాలోని కరుకుప్పం పంచాయితీ సమీపంలోని బసవన్న ఆలయం కొండ మీద రాహుల్ శవానికి నిప్పంటించి కాల్చేశారు. అర్దకాలిపోయిన రాహుల్ శవాన్ని తరువాత కొండ మీద నుంచి కిందకు విసిరేశారు. రాహుల్ శవాన్ని కొండ మీద నుంచి విసిరేసిన సునీల్ కుమార్, అతని ప్రియురాలు సింధూ నేరుగా బెంగళూరు వచ్చారు.

 తమిళనాడు, ఆంధ్రా, కర్ణాటక పోలీసులు ఎంట్రీ

తమిళనాడు, ఆంధ్రా, కర్ణాటక పోలీసులు ఎంట్రీ

నీ కొడుకు రాహుల్ ను చంపేసి శవం తమిళనాడులో విసిరేశామని ప్రియుడు సునీల్ కుమార్ చెప్పడంతో ఓసి అంతేనా అంటూ తల్లి నదియా సైలెంట్ గా ఉండిపోయింది. మూడు రోజుల తరువాత రాహుల్ శవాన్ని కొండకింద గుర్తించిన బార్గూర్ పోలీసులు కేసు విచారణ చేశారు. బార్గూరులో బాలుడు ఎవ్వరూ తప్పిపోయారు అని కేసు నమోదు కాకపోవడంతో స్థానిక డీఎస్పీ తంగవేల్ తమిళనాడుతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ తంగవేల్ హత్యకు గురైన రాహుల్ ఫోటోలను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులకు పంపించారు.

 నాటకాలు ఆడిన నదియా

నాటకాలు ఆడిన నదియా

రాహుల్ ఎక్కడ అంటూ నదియాను ఆమె తల్లి ధనలక్ష్మి, బాలుడి పెద్దమ్మ శోభా ప్రశ్నించారు. హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడని నదియా మూడు నాలుగు నెలలు ఆమె తల్లి ధనలక్ష్మిని నమ్మించింది. ఒక్కసారి కూడా రాహుల్ ఫోన్ చెయ్యకపోవడం, కరోనా వైరస్ దెబ్బతో హాస్టల్స్, స్కూల్స్ మూసివేసినా ఇంటికి రాకపోవడంతో ధనలక్ష్మికి అనుమానం వచ్చింది. కొన్ని నెలల పాటు మనుమడు రాహుల్ కోసంఎదురు చూసింది. మూడు రోజుల క్రితం మరో కూతురు శోభాతో కలిసి నేరుగా బెంగళూరులోని మైకోలేఔట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ధనలక్ష్మి తన మనుమడు రాహుల్ కనపడటటం లేదని కేసు పెట్టింది.

 కొడుకు కనపడకపోతే ఎందుకు కేసు పెట్టలేదు ?

కొడుకు కనపడకపోతే ఎందుకు కేసు పెట్టలేదు ?

బెంగళూరు పోలీసులు క్రిష్ణగిరి నుంచి కొన్ని నెలల ముందు వచ్చిన రాహుల్ ఫోటోను ధనలక్ష్మికి చూపించారు. ఆ సమయంలో హత్యకు గురైయ్యింది రాహుల్ అని అతని అమ్మమ్మ పోలీసులకు చెప్పింది. కొడుకు రాహుల్ ఇన్ని నెలలు కనపడకపోయినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయిన నదియాను పోలీసులు అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. తన ప్రియుడు సునీల్ కుమార్, అతని మరో ప్రియురాలు సింధూ కలిసి రాహుల్ ను హత్య చేశారని నదియా అంగీకరించింది.

తల్లి కామానికి కొడుకు బలి

తల్లి కామానికి కొడుకు బలి

ప్రియుడు సునీల్ కుమార్ మోజులో పడి కన్న కొడుకు రాహుల్ ను హత్య చేయించిన నదియాతో పాటు రౌడీషీటర్ సునీల్ కుమార్, సింధూ, బాలుడి తల్లి నదియాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ హత్యకు గురైయ్యింది బెంగళూరులో కావడం, శవం చిక్కింది తమినాడులో కావడంతో రెండు రాష్ట్రాల పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. త్వరలో కేసును బెంగళూరుకు బదిలి చేసే అవకాశం ఉందని తెలిసింది.

English summary
Illegal affair: Mother and her boyfriend killed son in Bengaluru. Boy dead body found near Krishnagiri in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X