• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆటోలోకి రమ్మని ఆహ్వానం.. నిరాకరిస్తే... ప్యాంట్ జిప్ విప్పి... ఆమె ఎదుటే హస్తప్రయోగం

|

ముంబై : ఆకాశంలో సగం .. అవకాశాల్లో సగం అని అంటాం. అన్నీ చోట్ల సమాన అవకాశాలు చెబుతుంటాం. కానీ మహిళలతో అనుచితంగా ప్రవర్తించే నీచులు ఎక్కువవుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఓ షాపింగ్ మాల్‌లో ఓ యువతితో యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో నీచుడు మహిళతో మిస్ బిహేవ్ చేశాడు. తన ఆటోలో కూర్చొమనాలని ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరిస్తే తన ముందే ప్యాంట్ జిప్ విప్పి ... అసభ్యంగా ప్రవర్తించాడు.

భార్య, భర్త మధ్యలో ఇంకొకడు.. రక్తపుమడుగులో దంపతులు... అనాధగా మారిన చిన్నారి....

అసభ్య ప్రవర్తన

అసభ్య ప్రవర్తన

గల్లీలో .. బస్టాపుల్లో .. కార్యాలయాల్లో .. షాపింగ్ మాల్స్‌లో ఎక్కడ మహిళలకు సరైన రక్షణ, గౌరవం లేకుండా పోతోంది. కొందరు కీచకులు చేసే పనులు భయాందోళన కలుగజేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఓ షాపింగ్ మాల్‌లో ఓ యువకుడు యువతి ముందే హస్త ప్రయోగం చేశాడు. అప్పట్లో ఇదీ సంచలనంగా మారింది. తర్వాత యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ముంబైలో మరో నీచుడు కూలా అలాగే బిహేవ్ చేశాడు. ముంబై శివారు మలాడ్ వద్ద ఓ యువతి క్యాబ్ కోసం ఎదురుచూస్తోంది. అక్కడే మహ్మద్ షకిల్ అబ్దుల్ ఖదర్ మెమన్ తన ఆటోతో ఉన్నాడు. ఆమెను చూసి ఏమనుకున్నాడో ఏమో కానీ .. తన ఆటోలోకి రావాలని కోరాడు.

రానని అంటే ..

రానని అంటే ..

సాధారణంగా ఆటో వాళ్లు అడుగుతుంటారు. బేరం ఆడి నచ్చితే వెళతారు. లేదంటే లేదు. కానీ మెమన్ మాత్రం మహిళ చేయి పట్టుకొని లోపలికి రావాలని ఆహ్వానించాడు. అతని ప్రవర్తన తేడా ఉందని గమనించి .. ఆటో ఎక్కలేదు. ఇంకేముంది మెమన్ తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఆమె ముందే ప్యాంట్ జిప్ విప్పి .. హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి భయపడలేదు. ధైర్యం ప్రదర్శించింది. వెంటనే తన తల్లికి ఫోన్ చేసింది. బస్టాండ్ వద్దకు ఆమె తల్లి వచ్చేసరికి .. ఎక్కడ తనకు దేహశుద్ది చేస్తారెమోనని ఆ ఆటోడ్రైవర్ భయపడిపోయాడు. వెంటనే అక్కడినంచి పారిపోయాడు.

చిక్కిన నీచుడు

చిక్కిన నీచుడు

తనకు జరిగిన అవమానం గురించి యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టారు. అతని ఆచూకీ కోసం మలాద్, మల్వాని, గోరెగావ్, గణపతి నగర్, దషిర్ చెక్ నక ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. ఎట్టకేలకు అతనిని పట్టుకొన్నారు. మెమన్‌ను స్థానిక క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న బంగూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
The crime branch of Mumbai Police on Wednesday arrested a 32-year-old autorickshaw driver for allegedly flashing and masturbating in front of a woman waiting for a cab in suburban Malad, police said on Wednesday. The incident happened late night on September 1 near Chincholi Bunder bus stop on New Link Road. The woman was on her way home when the accused, later identified as Mohammed Shakil Abdul Kadar Memon, pulled over and asked her to sit inside, a police official said. While the woman ignored him, the autorickshaw driver allegedly unzipped his pant and started masturbating, he said. "The woman showed courage and clicked the accused. She also called up her mother even as the accused fled the spot," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X