వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఎఫెక్ట్: యూఏఈలో దావూద్ ఇబ్రహీంకు షాక్, రూ.15 వందల కోట్లు స్వాధీనం

ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దావూద్ ఇబ్రహీంకు భారత, పాకిస్తాన్‌లతో పాటు దుబాయ్, మొరాకో, స్పెయిన్, థాయ్‌లాండ్, సైప్రస్, టర్కీ తదితర దేశాల్లో ఆస్తున్నాయి.

అడ్డంగా దొరికాడు.. ఫోటోలు: రైళ్లో భార్యతో 1993 పేలుళ్ల నిందితుడి రొమాన్స్!అడ్డంగా దొరికాడు.. ఫోటోలు: రైళ్లో భార్యతో 1993 పేలుళ్ల నిందితుడి రొమాన్స్!

దుబాయ్‌లోని రూ.15,000 కోట్ల ఆస్తులను యూఏఈ ప్రభుత్వం మంగళవారం నాడు స్వాధీనం చేసుకుంది.

dawood ibrahim

గత ఏడాది దుబాయ్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లు.. దావూద్‌కు చెందిన అక్రమాస్తుల వివరాలు అక్కడి ప్రభుత్వానికి అందించారు. దీనిపై దర్యాఫ్తు జరిపిన యూఏఈ.. దావూద్‌కు చెందిన గోల్డెన్ బాక్స్ కంపెనీ ఆస్తులు, షేర్లతో పాటు పలు హోటల్స్ స్వాధీనం చేసుకుంది.

English summary
In what is believed to be the biggest ever crackdown on Mumbai serial blasts mastermind Dawood Ibrahim, a report on Tuesday claimed that the UAE government has seized the fugitive underworld don's assets worth Rs 15,000 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X