వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంవర్క్ చేయలేదని నగ్నంగా నిలబెట్టారు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదనె నెపంతో ఓ ఇద్దరు ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి తరగతి గదుల బయట నిలబెట్టించారు.

అంతటితో ఆగకుండా, వారిని వీడియో తీసి వాట్సాప్‌లో కూడా పెట్టారు. దీంతో ఈ విషయం నగర పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసి ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు పెట్టారు.

Mumbai tutorial class strips kids as punishment

ముంబైలోని మాల్వాని ప్రాంతంలోని శ్రీ ట్యూటోరియల్ ట్యూషన్ క్లాస్‌కు రెండు, మూడు తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలు వెళుతున్నారు. వారు తమ టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేదు.

ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి క్లాస్ బయట నిలబెట్టారు. వారిని వీడియో తీసి వాట్సప్‌లో కూడా పెట్టారు. ఈ వీడియోను చూసిన ముంబై పోలీస్ కమిషనర్ దత్తా ఫాద్సల్గికర్ బాధ్యులైన ఉపాధ్యాయులపై కేసు నమోదు ఆదేశించారు. దీంతో పోలీసులు.. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 82, 75 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

English summary
Police register case against a Malwani-based tutorial class as WhatsApp video of children standing outside the institute goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X