వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడు ఆడకుక్కను వదల్లేదు కామాంధుడి కొవ్వు తగ్గించారు, వీడియో చిక్కింది!

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలో మహిళలు, చిన్నారుల మీద లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చివరికి కుక్కలను కూడా కామాంధులు వదలడం లేదు. ఆడకుక్క మీద లైంగిక దాడి చేశాడని ముంబైలోని ఖర్ ఫెర్ పోలీసులు మున్నా సింగ్ (24) అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు మున్నా సింగ్ కొవ్వు తగ్గిస్తున్నారు.

బీహార్ కు చెందిన మున్నా సింగ్ ఆగస్టు 14వ తేదీ కుక్క మీద లైంగిక దాడి చేస్తున్న వీడియో పోలీసుల చేతికి చిక్కింది. నెవీ ముంబైలోని ఖర్ ఫెర్ ప్రాంతంలో మున్నా సింగ్ ఆగస్టు 14వ తేదీ కుక్క మీద లైంగిక దాడికి ప్రయత్నించాడని పోలీసు అధికారులు తెలిపారు.

Munna Singh arrested in Mumbai on the allegation of sexual assault on stray dog.

మున్నా సింగ్ కుక్క మీద లైంగిక దాడి చేస్తున్న సమయంలో వీడియో తీశారు. ఆ వీడియో సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ) చేతికి చిక్కడంతో దానిని పేటా సంస్థ ప్రతినిధి మిత్ అశర్ చేతికి ఇచ్చారు. పేటా సంస్థ ప్రతినిధులు ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు. మూగ ప్రాణుల మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించిన కామాంధుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆగస్టు 16వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు వీడియో క్లిప్పింగ్ లోని మున్నా సింగ్ కోసం గాలించారు. చివరికి మున్నా సింగ్ ను గుర్తించి అరెస్టు చేశారు. మున్నా సింగ్ ను న్యాయస్థానం ముందు హాజరుపరిచిన ముంబై పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

నిందితుడు మున్నా సింగ్ ఇంతకు ముందు మహిళలు, మూగ ప్రాణుల మీద లైంగిక దాడి చేసి ఉంటాడని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మున్నా సింగ్ మీద అసహజ లైంగిక దాడి కేసు నమోదు చేశామని ముంబై పోలీసు అధికారులు తెలిపారు. కుక్క మీద లైంగిక దాడి చేసిన మున్నా సింగ్ పూర్తి విరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.

English summary
Munna Singh (22), basically from Bihar arrested in Mumbai on the allegation of sexual assault on stray dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X