వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ప్రత్యక్షమైన కేఏ పాల్ ! అక్కడ తన ఇంటి గురించి చాలా విషయాలు చెప్పారు ! ( వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

నేను అమెరికాలో కట్టెల గుడిసెలో ఉంటున్నాను : కేఏ పాల్ || Oneindia Telugu

కేఎ పాల్ రాజకీయాల్లో ఓ ఎంటర్‌టైనర్ , నాకంతా తెలుసు, ప్రపంచం మొత్తం నా కనుసన్నల్లో నడుస్తుందనే అతి తెలివైన ఓ పాస్టర్ , తాజాగా గడిచిన ఎన్నికల్లో విచిత్ర వేషాలతో ఓటర్లను ఆకట్టుకున్న కిలారీ ఆనంద్ పాల్ ఎన్నికల తర్వాత ఎం చేస్తున్నాడు. తాను అందరి లాగే తాను రెస్ట్ లోకి వెళ్లాడా, లేదా ఎదైన రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలాడా ...

జీవితం అంటే ఇది : కేఏ పాల్

జీవితం అంటే ఇది : కేఏ పాల్

కిలారి అనంద్ పాల్ {కేఏ పాల్ } గత ఎన్నికల్లో తన కార్యకలపాలతో నవ్వులు పూయించిన ఆనంద్ పాల్ మరోసారి తన వ్యక్తిగత విషయలను బయటపెట్టారు. కేఏ పాల్ అంటే చాల ధనవంతుడు ఎప్పుడూ.. వందలు, వేల కోట్ల గురించి మాట్లాడతాడు. ఈనేపథ్యంలోనే ఆయన పెద్ద ధనవంతుడు, ఆమేరికాలో చాల విలాసవంతమైన జీవీతం గడుపుతాడనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆమేరికాలో తాను అతిసాధరణ జీవీతం గడుపుతున్నట్టు , దీంతొ పాటు తాను ఆమేరికాలో ఏక్కడ ఏ ఇంట్లో ఉంటున్నాడో ఫేస్ బుక్ లైవ్ ద్వార ప్రజలతో పంచుకున్నారు.

నేను ఆమెరికా గుడిసెలో ఉంటున్నాను, కేఎ పాల్

హ్యూస్టన్ లో ఓ సాధారణ కట్టేల ఇంట్లో ఉంటున్నానంటూ ఈనెల 17న ఆమేరికాకు వెళ్లిన పాల్ తాను ఆమెరికాలోని హ్యుస్టన్ లో గత ముప్పై సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని చూపించాడు. అయితే అది అతి సాధారణంగా కర్రలతో కట్టిన ఇంటిలో ఉంటున్నానని చూపించారు. ముఖ్యంగా ఇళ్లంతా కురుస్తుండడంతో దాని రిపేరు చేయిస్తున్నానని చెప్పారు. ఇక హ్యుస్టన్ చాల అందమైన నగరం అంటూ చుట్టు పరిసరాలను చూపించారు. కాగా అమేరికాలో సుమారు 30 లక్షల మంది ఇండియన్స్ ఉంటారని అందులో ఎవరికి ఇలాంటీ కట్టేల ఇల్లు ఎవరికి ఉండవని చెప్పారు. కాగ తన ఇళ్లు సుమారు 60 వేల డాలర్ల విలువ ఉంటుందని చెప్పారు.

జగన్, చంద్రబాబులాగా తాను లక్షల కోట్లు సంపాదించలేదు

జగన్, చంద్రబాబులాగా తాను లక్షల కోట్లు సంపాదించలేదు

కాగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 6 లక్షల కోట్లు, జగన్ కు 3 లక్షల కోట్ల దోచుకున్నారని ఆరోపణలు వస్తున్ననేపథ్యంలో
తాను మాత్రం ఒక్క స్పీచ్ కు ఒక్క మిలియన్ డాలర్ల సంపాదించిన డబ్బును మొన్నటి ఎన్నికల్లో ప్రజలకు పంచానని చెప్పారు. అయితే నన్ను నమ్మి స్నేహితుల ద్వార డబ్బలు సేకరించానని చెప్పారు. కాగా తాను ఉంటున్న ఇళ్లు కూడ చారిటి పేరుమీద ఉందని కపిల్ సిబాల్ చెప్పడంతో ఓ రాజకీయ పనిమీద వచ్చాను. కాగా కపిల్ సిబాల్ ఓ రాజకీయ సమాచారం కనుక్కోవడం కోసం ఆమేరికా వచ్చానని తెలిపిన పాల్ 23 ఢిల్లిలో ఓ సమావేశం ఉందని దానికి ముఖ్యులు మాత్రమే హజరు కావాలని కోరారు.

English summary
praja shanithi party president , preacher ka paul was in face book live, he shows his house, and says living a simple life in houston.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X