వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కొడుకును కూడా విచారించండి: మోడీ ప్రభుత్వానికి యశ్వంత్

జీఎస్టీ విషయంలో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన పారడైజ్ పత్రాల లీక్ పైన స్పందించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జీఎస్టీ విషయంలో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన పారడైజ్ పత్రాల లీక్ పైన స్పందించారు.

ఊహించని దెబ్బకొట్టారు, బీజేపీకి షాక్: మోడీ వ్యూహం రివర్స్ఊహించని దెబ్బకొట్టారు, బీజేపీకి షాక్: మోడీ వ్యూహం రివర్స్

పారడైజ్‌ పత్రాల్లో తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా పేరు ఉండటంపై ప్రభుత్వం తప్పకుండా విచారణ జరపాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

 My Son Deserves To Be Investigated; So Does Jay Shah, Says Yashwant Sinha

పారడైజ్‌ పత్రాల్లో ఏయే రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయో వారిందరిపైనా విచారణ జరపాలని, పదిహేను రోజుల్లో లేదా నెల రోజుల్లో వారిని విచారించాలన్నారు.

ఎవరినీ వదిలి పెట్టకుండా, తన కొడుకు జయంత్‌ సిన్హాతో పాటు జై షా కేసును కూడా విచారించాలని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ది వైర్‌ అనే వెబ్‌సైట్‌లో ఇటీవల ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ జై షా రూ.100కోట్ల పరువు నష్టం దావా వేశారు.

English summary
Yashwant Sinha today delivered a fresh installment of biting criticism of the government, describing the new national sales tax or GST as "a total mess" which cannot be solved by "tinkering". Mr Sinha, a senior BJP leader and former Finance Minister, also said that his son, union minister, Jayant Sinha should be among the politicians investigated after being named in the Paradise Papers - as long as BJP chief Amit Shah's son, Jay Shah, is also investigated for allegations of benefiting from crony capitalism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X