వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా: అంబరాన్ని తాకిన జంబూసవారీ (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటకలోని మైసూరులో విజయదశమ వూరేగింపు కన్నుల పండగగా జరిగింది. కీలకమైన జంబూ సవారీని దాదాపు మూడు లక్షల మంది వీక్షించారని సమాచారం.

శనివారం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో అంబారనీని మోస్తూ గజరాజు - అర్జున వూరేగింపులో పాల్గొంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రివర్గ సహచరులు చాముండేశ్వరి విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు.

సంప్రదాయం ప్రకారం 21 సార్లు ఫిరంగుల్ని గాల్లోకి పేల్చారు. మైసూరు మాహారాజా అంతఃపురం నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలోని బన్నిమంటప మైదానాన్ని 90 నిముషాల్లో అర్జున చేరుకుంది. సాయంత్రం జరిగిన కాగడాల ప్రదర్శనను గవర్నర్ వాజు భాయి వాలా ప్రారంభించారు.

 మైసూర్ దసరా ఉత్సవాలు

మైసూర్ దసరా ఉత్సవాలు

కర్ణాటకలోని మైసూరులో విజయదశమ వూరేగింపు కన్నుల పండగగా జరిగింది. కీలకమైన జంబూ సవారీని దాదాపు మూడు లక్షల మంది వీక్షించారని సమాచారం.

మైసూర్ దసరా ఉత్సవాలు

మైసూర్ దసరా ఉత్సవాలు

శనివారం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో అంబారనీని మోస్తూ గజరాజు - అర్జున వూరేగింపులో పాల్గొంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రివర్గ సహచరులు చాముండేశ్వరి విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు.

మైసూర్ దసరా ఉత్సవాలు

మైసూర్ దసరా ఉత్సవాలు

సంప్రదాయం ప్రకారం 21 సార్లు ఫిరంగుల్ని గాల్లోకి పేల్చారు. మైసూరు మాహారాజా అంతఃపురం నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలోని బన్నిమంటప మైదానాన్ని 90 నిముషాల్లో అర్జున చేరుకుంది.

 మైసూర్ దసరా ఉత్సవాలు

మైసూర్ దసరా ఉత్సవాలు

మైసూర్ దసరా ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం విద్యుత్ దీపాలంకరణలో ఉన్న మైసూర్ మహారాజా ప్యాలెస్.

English summary
The carnival of caparisoned elephants in the Royal City on Saturday promises to be a sellout. Ahead of the Dasara procession, all tickets have been sold out, and there is scramble for free passes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X