వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే నటుడు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా పర్యనటలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగంచిన అనంతరం న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో నిర్వహించిన మూడో గ్లోబల్ సిటిజన్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ప్రధాని మోడీ ఇంగ్లీషులో మాట్లాడారు.

మొదట ఆయన్ను ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్ సభకు పరిచయం చేయగా... ఇంగ్లీషులో ప్రసంగం చేశారు మోడీ. 'ప్రపంచ శాంతి' అనే పదాన్ని సంస్కృతంలో అనడమే కాకుండా.. 'నమస్తే' అని సభకు అభివాదం చేయడంతో సెంట్రల్ పార్క్ చప్పట్లతో మారుమ్రోగింది.

ఈ సభలో మోడీ మాట్లాడుతూ తమకు ఏదైనా సాధ్యమే అన్న దృక్పధం ఉన్న యువత భారత్ భవితను మారుస్తుందని అన్నారు.

నేడు మాడిసన్ స్క్వేర్‌లో నరేంద్ర మోడీ ప్రసంగం

తన అమెరికా పర్యటనలో భాగంగా నేడు న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది పాల్గోంటారని అంచనా వేస్తున్నారు. 'మాడిసన్ స్క్వేర్ గార్డెన్'లో మోడీ రిసెప్షన్ కోసం వేలాదిమంది ఎదురుచూస్తున్నారని, టికెట్లు కూడా తక్కువ వ్యవధిలోనే అమ్ముడుపోయాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ అనలిస్ట్ ఒకరు చెప్పారు.

దాదాపు 20వేల మంది భారత సంతతి అమెరికన్లు ఇందులో పాల్గొంటున్నారని, ప్రముఖ అమెరికన్ గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్ టీన్, మడోన్నా, ఆర్కేడ్ ఫైర్ లతో సమానంగా ఈ కార్యక్రమానికి పాప్యులారిటీ వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో మెజారిటీ వర్గం (55 శాతం) అమెరికా పర్యటన పట్ల సానుకూలత వ్యక్తపరిస్తే, అందులో 30 శాతం మంది అత్యంత సానుకూల దృక్పథంతో ఉన్నారని సర్వే వెల్లడించింది.

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆస్టేలియా సినీ హీరో హగ్ జాక్‌మన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ.

 ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

మొదట ఆయన్ను ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్ సభకు పరిచయం చేయగా... ఇంగ్లీషులో ప్రసంగం చేశారు మోడీ. 'ప్రపంచ శాంతి' అనే పదాన్ని సంస్కృతంలో అనడమే కాకుండా.. 'నమస్తే' అని సభకు అభివాదం చేయడంతో సెంట్రల్ పార్క కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

అమెరికా పర్యనటలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగంచిన అనంతరం న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో నిర్వహించిన మూడో గ్లోబల్ సిటిజన్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ప్రధాని మోడీ ఇంగ్లీషులో మాట్లాడారు.

 ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

ఈ సభలో మోడీ మాట్లాడుతూ తమకు ఏదైనా సాధ్యమే అన్న దృక్పధం ఉన్న యువత భారత్ భవితను మారుస్తుందని అన్నారు.

 ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

ఇంగ్లీషులో మోడీ ప్రసంగం, పక్కనే ఆస్ట్రేలియా నటుడు హగ్ జాక్‌మన్

తన అమెరికా పర్యటనలో భాగంగా నేడు న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది పాల్గోంటారని అంచనా వేస్తున్నారు.

English summary

 Using an unusual platform of a rock concert, Prime Minister Narendra Modi on Saturday invoked "can do" attitude of youth to change India and the world while addressing a thousands-strong crowd which gathered for "Global Citizen Festival" in Central Park here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X