• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేషనల్ ఫిలిం అవార్డ్స్: జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’.. జాతీయ ఉత్తమ నటుడు ధనుష్, ఉత్తమ నటి కంగన రనౌత్

By BBC News తెలుగు
|

67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది.

National award

తెలుగు నుంచి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును నాని హీరోగా నటించిన 'జెర్సీ' గెలుచుకుంది.

ఇదే చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన నవీన్ నూలికి ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డు దక్కింది.

జాతీయ ఉత్తమ నటులుగా ధనుష్(అసురన్), మనోజ్ వాజపేయీ(భోంస్లే) ఎంపికయ్యారు.

ఉత్తమ నటి అవార్డు కంగనా రనౌత్‌ను వరించింది. మణికర్ణిక, పంగా సినిమాలకు గాను ఆమెకు ఈ అవార్డు వచ్చింది.

విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)కి ఉత్తమ సహాయనటుడు, పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)కు ఉత్తమ సహాయ నటి అవార్డులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
National Film Awards: National Best Telugu Film 'Jersey'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X