వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్దు పెట్టుకొంటూ ఇలా..ఫోటో కోసమేనా...చివరికిలా...

పామును కాపాడిన విషయాన్ని నలుగురికి తెలపాలనే ఉద్దేశ్యంతో పాముకు ముద్దుపెట్టడంతో పాము కాటేసింది. దీంతో ఆయన చనిపోయాడు.ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:పామును కాపాడానని అందరికి తెలిపేందుకు ముద్దాడుతూ ఫోటో దిగి చివరకు ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి.పాము కాటుకు గురై ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.

ముంబాయికి చెందిన సోమ్ నాథ్ మాత్రే పాములను కాపాడుతుంటాడు. ఇటీవలే ఆయన ఒక తాచుపామును కాపాడాడు. అయితే తాను తాచుపామును కాపాడిన విషయాన్ని అందరికీ తెలిసేలా చేయాలని భావించాడు.

తాను కాపాడిన తాచుపామును ముద్దుపెట్టుకొన్నాడు. ఆ పాముకు కోపం వచ్చింది. వెంటనే సోమ్ నాథ్ ను కాటేసింది. దీంతో ఆయన మరణించాడు.

Navi Mumbai man kisses rescued cobra, gets bitten and dies

నవీ ముంబైలోని సిబిడి బేలాపూర్ కు చెందిన సోమ్ నాథ్ కు పాములు పట్టడంలో మంచి నేర్పరి. పాములను పట్టుకొని సమీపంలోని అడవుల్లో వదులుతుంటాడు. అయితే ఒక కారులో పాముందని సమాచారం అందింది.

కారులో నుండి పామును బయటకు తీశాడు. అయితే కొందరు ఫోటోలు తీసుకొంటారని కోరారు.అయితే దీంతో సోమ్ నాథ్ పామును ముద్దు పెట్టుకొన్నాడు, దీంతో పాము సోమ్ నాథ్ ఛాతీ పై కాటువేసింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు.అయితే ఆయనను ఆసుపత్రికి తరలించగా ఐదురోజులపాటుట చికిత్స పొందుతూ చనిపోయాడు.

English summary
snake rescuer Somnath Mhatre’s name will go down in history books. Not for rescuing a prized cobra, but for dying of a bite from the reptile while kissing its head for a photo-op. Mhatre is the 31st snake rescuer to die in the last 12 years from the snakebite he suffered while performing the oft-repeated pecking stunt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X