వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షం: అండమాన్‌లో చిక్కుకున్న 800మంది పర్యాటకులు

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అండమాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాగా, ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లిన దాదాపు 800 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.

|
Google Oneindia TeluguNews

పోర్ట్‌బ్లెయిర్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అండమాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాగా, ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లిన దాదాపు 800 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.

స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి మేరకు వారిని రక్షించేందుకు భారత నావికాదళం రంగంలోకి దిగింది. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నావికా దళానికి చెందిన నాలుగు ఓడలను అండమాన్‌కు పంపించారు.

Navy sends ships to rescue 800 tourists from an Andaman Island

ఐఎన్‌ఎస్‌ బిత్రా, బంగారం, కుంభీర్‌, ఎల్‌సీయూ-38 ఓడలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సహాయచర్యలపై నావికాదళ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

English summary
Four ships of the Indian Navy were sailed on Wednesday morning to evacuate about 800 tourists from Havelock Island in Andaman and Nicobar (A&N) Islands, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X