• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాంగోపాల్ వర్మను చెప్పులతో కొడ్తామంటున్న మహిళా ఎమ్మెల్సీ!

|

ముంబై: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎన్‌సీపీ పార్టీ నాయకురాలు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ విద్యా చవాన్ డిమాండ్ చేశారు.

లేదంటే ఆయనను చెప్పులతో కొడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మహిళా దినోత్సవం రోజు ఆర్జీవీ ట్విటర్లో పోస్టు చేస్తూ...'మహిళలంతా సన్నీలియోన్‌లా సంతోషపరచాలి' అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సన్నీలియోన్ పేరు ప్రస్తావిస్తూ వర్మ చేసిన ట్వీట్‌పై గోవాకు చెందిన సామాజిక కార్యకర్త విశాఖ మంబ్రే కేసు కూడా ఫిర్యాదు చేశారు.

అయినా తగ్గని వర్మ ఆ తర్వాత కూడా కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. సన్నీలియోన్‌ను ఫాలో అవుతున్న 18లక్షల మందిని అవమానించినందుకు 212 మంది సామాజిక కార్యకర్తలపై కౌంటర్ ఫిర్యాదు చేస్తానంటూ వర్మ ట్వీట్ చేశాడు.

ఇది ఉమెన్స్ డే మాత్రమేనా.. ఉమెన్స్ నైట్ కాదా? అని వర్మ ట్వీట్ చేశాడు. 'నేను తల్లులని, కూతుళ్లని, చెల్లెళ్లని, అమ్మలని తప్ప మిగతా అందరూ స్త్రీలని చాలా గౌరవిస్తూ ప్రేమిస్తా'నని వర్మ ట్వీట్ చేశాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Nationalist Congress Party on Thursday threatened to beat up director Ram Gopal Varma, who had posted sexist 'Women's Day' message on the Twitter, with shoes. Meanwhile, a complaint has been filed against the filmmaker for his controversial tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more