వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై దాడి.. ఆ హక్కు మనకుందన్న ఆర్మీ చీఫ్
ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే దాయాది పాకిస్తాన్ కు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే. టెర్రరిస్టులకు ఊతమిచ్చినంత కాలం పాక్ పై ఏ క్షణమైనా దాడికి దిగే హక్కు ఇండియాకు ఉందని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
{photo-feature}
Comments
English summary
ours after taking charge of the 1.3 million strong Army, General Manoj Mukund Naravane said a strategy of "resolute punitive response" has been evolved to punish cross-border terrorism.
Story first published: Tuesday, December 31, 2019, 22:15 [IST]