• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ కొత్త వ్యాక్సిన్ల ప్లాన్‌- కేంద్రంపై రూ.50 వేల కోట్ల భారం- ఆర్ధికశాఖ అంచనా

|

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వ్యాక్సిన్ల భారం మోపడంపై ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ల భారాన్నితామే మోస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రాలకు ఊరట లభించినట్లయింది. అయితే దీని వల్ల తమపై రూ.50 వేల కోట్ల భారం పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నిధులకు లోటేమీ లేదని కేంద్ర ఆర్ధికశాఖ ఇవాళ ప్రకటించింది.

  PM Modi: Free Vaccination To All From June 21 | COVID 19 | 3rd Wave | Oneindia Telugu

  రాష్ట్రాలపై మోపిన వ్యాక్సిన్ల భారాన్ని తాము తీసుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్రంపై పడే భారానికి తగినట్లుగా నిధుల లభ్యత ఉందని ఆర్ధికశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికిప్పుడు అదనపు నిధుల కోసం గ్రాంట్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, పార్లమెంటు శీతాకాల సమావేశాల సమయంలో మరోసారి నిధులు కేటాయిస్తామని తెలిపింది. కేంద్రం విదేశీ వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడడం లేదని, దేశీయంగా ఉత్పత్తి పెంచుకునేందుకే ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

   nareshk Themes Quick Links telugu.oneindia.com Choose Website © Copyright Greynium Information Technologies Pvt. Ltd. | Disclaimer, Terms of Service and Privacy Policy Auto Saving form values... HomeArticleAdd Author Name Display Name Others Category Filename new-vaccine-plan-to-cost-50-000-crore-say-finance-ministry-sources Browser Title New Vaccine Plan To Cost ₹ 50,000 Crore, Say Finance Ministry Sources Custom Title Meta Description A day after Prime Minister Narendra Modi announced that the Centre is taking back vaccine-buying from states, the Finance Ministry said the programme will cost around ₹ 50,000 crore and the government has the money. వ్యాక్సిన్ల కొనుగోలు భారాన్నిరాష్ట్రాల నుంచి తాము తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన మరుసటి రోజే ఆర్ధికశాఖ కీలక ప్రకటన చేసింది. కొత్త వ్యాక్సిన్ల విధానం వల్ల ప్రభుత్వంపై రూ.50 వే Meta Keywords india, covid 19, coronavirus, vaccine, new vaccine plan, central govt, burden, finance ministry, states, pm modi, భారత్‌, కోవిడ్ 19, కరోనా వైరస్‌, వ్యాక్సిన్‌, కొత్త వ్యాక్సిన్‌ ప్లాన్, కేంద్ర ప్రభుత్వం, భారం, ఆర్ధిక శాఖ, రాష్ట్రాలు, ప్రధాని మోడీ Feed Manual Select Template tel-default-240810 Type Of Article Normal Folder /news/india/ Headline మోడీ కొత్త వ్యాక్సిన్ల ప్లాన్‌- కేంద్రంపై రూ.50 వేల కోట్ల భారం- ఆర్ధికశాఖ అంచనా Short Headline మోడీ కొత్త వ్యాక్సిన్ల ప్లాన్‌- కేంద్రంపై రూ.50 వేల కోట్ల భారం- ఆర్ధికశాఖ అంచనా Synopsis Tags Geo Location City Content Preview Styles Format Font family Font size Gallery Images Proofread Writing Inter Linking Articles Green colour links are excluded links (Means text will not appear in third party App) Red colour links are included links (Means text will appear in third party app also) Use @@ to initate the Interlink option, enter atleast Three letters to get the list of links. Schedule for Clear Image Upload Select Website telugu.oneindia.com Or No file chosen Or Image URL Images modi2-1623137435.jpg Gallery Links Form Elements SEO Check Image Slider Live Blog English Summary Summary for Mobile Videos / Instagram Documents Tweets Facebook Posts Politician Election Result FB Instant Articles Company Save A Life E-commerce Affiliate Links Quiz Paragraph A day after Prime Minister Narendra Modi announced that the Centre is taking back vaccine-buying from states, the Finance Ministry said the programme will cost around ₹ 50,000 crore and the government has the money. Comment FB Instant Article Auto Tweet Publish telugu.oneindia.com Syed ahmed

  భారత్‌ బయోటెక్‌, సీరం, బయో-ఈ సంస్ధలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లతోనే భారత్‌లోని దాదాపు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్న ధీమా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫైజర్, మోడర్నాతో వ్యాక్సిన్ల కొనుగోలు చర్చలు పరిహారం వద్దే ఆగిపోయాయని, ఆయా సంస్ధలు వివాదాల్ని భారత్‌లో కాకుండా అమెరికా కోర్టుల్లో తేల్చుకుంటామని చెప్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తాజా అంచనాల ప్రకారం మోడర్నా సంస్ధ వచ్చే జనవరి వరకూ భారత్‌కు వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం లేదన్నాయి.
  ప్రస్తుతం భారత్‌లో మూడు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చినా అందులో స్పుత్నిక్‌ డోసులు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడం కష్టమేనని తెలిపాయి. ప్రస్తుతం ట్రయల్స్‌ దశలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్ధ వ్యాక్సిన్లను 30 కోట్ల డోసులు తీసుకునేందుకు కేంద్రం రూ.1500 కోట్లు అడ్వాన్స్‌లు కూడా చెల్లించిందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే కోవాగ్జిన్ తర్వాత రెండో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కానుంది.

  English summary
  A day after Prime Minister Narendra Modi announced that the Centre is taking back vaccine-buying from states, the Finance Ministry said the programme will cost around ₹ 50,000 crore and the government has the money.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X