వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 సంవత్సరంలో సెలవుల జాబితా: ఏ రోజున.. ఏ పండగ వచ్చిందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

2019 సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. 2020 సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలు, వార్తలు మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. తాజాగా వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితా కూడా సిద్ధమైంది. సాధారణంగా రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) లాంటివి ప్రతీ ఏడాది ఫిక్స్‌గా ఉంటాయి. ఇక పండగలకు సంబంధించిన కొన్నిసార్లు ఓ రాష్ట్రానికి మరో రాష్ట్రానికి వేరుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి సంబంధించిన ప్రధానమైన సెలవుల జాబితా ఇదే..

జనవరి 2020
నూతన సంవత్సరం జనవరి 1 బుధవారం
మకర సంక్రాంతి జనవరి 15 బుధవారం
రిపబ్లిక్ డే జనవరి 26 ఆదివారం

 New Year 2020: Public, National holidays list in 2020

ఫిబ్రవరి 2020
శివాజీ జయంతి ఫిబ్రవరి 19 బుధవారం
మహా శివరాత్రి ఫిబ్రవరి 21 శుక్రవారం

మార్చి 2020
హోళీ మార్చి 10 మంగళవారం
ఉగాది / గుడి పడ్వా మార్చి 25 బుధవారం

ఏప్రిల్ 2020
శ్రీ రామ నవమి ఏప్రిల్ 2 గురువారం
మహావీర్ జయంతి ఏప్రిల్ 6 సోమవారం

మే 2020
కార్మిక దినోత్సవం మే 1 శుక్రవారం
బుద్ధ పూర్ణిమ మే 7 గురువారం
ఈద్ ఉల్ ఫితర్ మే 25 సోమవారం

జూన్ 2020
రథ యాత్ర జూన్ 23 మంగళవారం

ఆగస్టు 2020
బక్రీద్ ఆగస్టు 1 శనివారం
రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) ఆగస్టు 3 సోమవారం
జన్మాష్టమి ఆగస్టు 12 బుధవారం
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 శనివారం
వినాయక చవితి ఆగస్టు 22 శనివారం
మొహరం ఆగస్టు 20 ఆదివారం

అక్టోబర్ 2020
మహాత్మ గాంధీ జయంతి అక్టోబర్ 2 శుక్రవారం
దసరా అక్టోబర్ 25 ఆదివారం
మిలాద్ ఉన్ నబీ అక్టోబర్ 30 శుక్రవారం

నవంబర్ 2020
కర్వా చవితి నవంబర్ 4 బుధవారం
దీపావళీ నవంబర్ 14 శనివారం
గురునానక్ జయంతి నవంబర్ 30 సోమవారం

డిసెంబర్ 2020
క్రిస్మస్ డిసెంబర్ 25 శుక్రవారం

English summary
New Year 2020 is going to start with bang. Here are the list of the Holidays which are going to celebrate all over the india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X