వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్‌ఇండియా కూపన్లు: ఈ వారం డీల్స్ 'స్నాప్‌డీల్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్‌లో ఉత్పత్తుల కొనుగోలుకు అత్యుత్తమం స్నాప్‌డీల్ వైబ్‌సైట్. 20 మిలియన్ రిజస్టర్ యూజర్లను కలిగి ఉంది. రెండు సంవత్సరాల క్రితం 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన స్నాప్‌డీల్ వైబ్‌సైట్ ఈరోజు 1500 మంది ఉద్యోగులకు నీడ నిస్తుంది.

స్నాప్‌డీల్ వైబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్‌లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బొమ్మలు, స్పోర్ట్స్ ఆధారిత ఉత్పత్తులను అందిస్తుంది. మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు, వాచ్‌లు, బ్యాగ్స్, జ్యూయలరీలతో పాటు ఫ్యాషన్‌గా కనిపించడానికి అవసరమయ్యే ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా అందిస్తుంది.

స్నాప్‌డీల్ వైబ్‌సైట్‌లో కొనుగోలు చేయాలనుకునే వినియోగాదారులు వన్ఇండియా కూపన్లను ఉపయోగించి భారీ డిస్కౌంట్లను పొందండి. ఆన్ లైన్‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తులను నేరుగా మీ ఇంటి వద్దకే పొందండి. ఇందు కోసం మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

మరి ఇంకెందుకు ఆలస్యం వన్ఇండియా కూపన్ల ద్వారా స్నాప్‌డీల్ వైబ్‌సైట్‌లో కొనుగోలు చేయండి. భారీ డిస్కౌంట్లను పొందండి. నూతన సంవత్సర సందర్భంగా వెరైటీ వెరైటీ ఫ్యాషన్ల కోసం ట్రై చేయండి.

English summary
With over 20 million registered users, Snapdeal is the most preferable online shopping marketplace in the country. Growing from a modest 20 employees to over 1,500 in just two years, Indians havequickly embraced Snapdeal as their favorite place to shop online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X