వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ఇదీ.. ఆగస్టు 5న ఎన్నిక, ఫలితాలు

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఆగస్టు 5న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ నసీమ్‌ జైదీ గురువారం ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. ఆగస్టు 5న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ నసీమ్‌ జైదీ గురువారం ప్రకటించారు.

ఆగస్టు 10తో ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంటు ఉభయసభల్లో 790 మంది సభ్యులున్నారని తెలిపారు.

Next Vice-President of India elections on August 5, counting same day

ఉప రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ వ్యవహరిస్తారని చెప్పారు.

జూలై 4వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు. 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, జూలై 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఆగస్టు 5న ఉప ఎన్నిక, అదే రోజు ఫలితాలు ఉంటాయన్నారు.

English summary
The elections to the next Vice- President of India will be held on August 5. The announcement was made by the Election Commission of India. The commission will ensure that the elections are free and fair. The electoral college will elect the next VP of India, the ECI also said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X