వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ మేనేజర్ పోస్టులు: ఎన్‌హెచ్‌ఏఐ రిక్రూట్‌మెంట్-2017

అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

|
Google Oneindia TeluguNews

డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకై నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూలై31,2017 లోపు నిర్వహించిన గేట్ పరీక్ష స్కోరు ఆధారంగా రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు.

పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్(టెక్నికల్)
ఖాళీలు:40
వయోపరిమితి: జూలై31,2017 నాటికి అభ్యర్థుల వయసు 30ఏళ్లకు మించి ఉండరాదు.

NHAI Recruitment 2017 Apply Online Deputy Manager Posts

పే స్కేల్: పే బాండ్-3(రూ.15,600-రూ.39,100), గ్రేడ్ పే-5400(సీడీఏ నమూనా) (6వ సీపీసీ ప్రకారం)
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: జూలై31,2017 నాటికి నిర్వహించిన గేట్ పరీక్షల స్కోరు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/RsCtao

English summary
National Highways Authority of India (NHAI) invites applications from Civil Engineering Graduates for recruitment of Deputy Manager (Technical) for filling up 40 Vacancies on Direct Recruitment basis through GATE scores valid as on 31.07.2017, in the discipline of Civil Engineering. The last date for submission of applications is 31st July 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X