వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు అధికారులకు డైమండ్ జ్యువెల్లరీలు లంచంగా ఇచ్చిన నీరవ్ మోడీ

|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ముంచి విదేశాల్లో తలదాచుకుంటున్న నీరవ్ మోడీ పక్కా ప్లాన్‌తో అక్రమాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తనకు సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు బంగారం, బంగారు ఆభరణాలు లంచంగా ఇచ్చారని తెలిపారు.

కంపెనీలోని మహిళా ఉద్యోగి అరెస్ట్, ఆగ్రహంతో ఈడీకి నీరవ్ మోడీ లేఖకంపెనీలోని మహిళా ఉద్యోగి అరెస్ట్, ఆగ్రహంతో ఈడీకి నీరవ్ మోడీ లేఖ

మరోవైపు, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీలకు చెందిన ఆస్తులను విక్రయించకుండా 60కి పైగా వ్యక్తులు/ కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నిషేధం విధించింది. తమ విజ్ఞప్తి మేరకు ఈ నిషేధ ఉత్తర్వులు వెలువడినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

Nirav Modi gave gold and diamond jewellery to PNB officials as bribe: Police

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన కొందరి ఆస్తుల పైనా నిషేధం వర్తిస్తుంది. తిరిగి ప్రకటన వెలువడే వరకు ఈ ఆస్తులపై, కంపెనీలపై లావాదేవీలు జరగకుండా ఇంజంక్షన్‌ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఎన్‌సీఎల్‌టీలో తదుపరి విచారణ ఈ నెల 26న జరగనుంది. దానికి సంబంధిత పక్షాలు హాజరుకాకపోతే వారి పరోక్షంలో తీర్పు వెలువరిస్తారు.

English summary
An official of India's Punjab National Bank received gold and diamond jewellery from a billionaire jeweller accused of being involved in a $2 billion bank fraud, the federal police told a court on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X