వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబానీలా మజాకా? కోడలికి కోట్ల విలువైన కానుకిచ్చిన నీతా

|
Google Oneindia TeluguNews

ముంబై : ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసిన అంబానీలు కోడలికి ఇచ్చిన కానుక విషయంలోనూ తమ రేంజ్ చూపించుకున్నారు. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కోడలికి అత్త నీతా అంబానీ అదిరిపోయే బహుమతితో స్వాగతం చెప్పారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ ఎవరికి ఇవ్వనంత విలువైన కానుక ఇచ్చారు.

కూతురు ర్యాంప్ వాక్ , తండ్రి ఈలలుకూతురు ర్యాంప్ వాక్ , తండ్రి ఈలలు

రూ.300కోట్ల విలువైన నగ
మార్చి 9 ముఖేష్, నీతా అంబానీల పెద్ద కొడుకు ఆకాశ్, అతని చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు వివాహం జరిగింది. మెట్టినింట అడుగుపెట్టిన శ్లోకాకు నీతా అంబానీ పెళ్లి కానుకగా డైమెండ్ నెక్లెస్ ప్రెజెంట్ చేశారు. నీతా మొదట తమ కుటుంబంలో వారసత్వంగా వస్తున్న బంగారు హారాన్ని పెళ్లిలోనే కోడలికి కానుకగా ఇవ్వాలనుకున్నారట. కానీ మనసు మార్చుకుని తన పెద్ద కోడలికి ప్రపంచంలోనే అత్యంత విలువైన నగ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించిన నీతా అంబానీ, దాన్ని శ్లోకా మెడలో అలంకరించి మురిసిపోయారు.

Nita Ambani Gifts Shloka Mehta Wedding Gift Worth 300 Crores

ప్రేమకు గుర్తుగా బంగారుపూత కారు
శ్లోకాకు అత్తింటి నుంచి ఇంత విలువైన కానుక అందడం ఇదే మొదటిసారి కాదు. పెళ్లి నిశ్చయమైన తర్వాత ఆకాశ్ తమ ప్రేమకు గుర్తుగా శ్లోకాకు జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు. బంగారు పూతతో ప్రత్యేకంగా తయారుచేయించిన ఏడు కోట్ల రూపాయల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు.

English summary
Weddings are indeed a special moment for the bride and the groom for many reasons, but what makes it even more exciting is that 'surprise' element that often comes in the form of gifts. And in the same regards, can you guess what the 'Richie Rich' family of India, Ambanis gifted the newest addition in their family
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X