లాలూకున్న గట్స్ నితీష్‌కు లేవు: మోడీ రాకపై రబ్రీదేవి

1990లలో తన భర్త, నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రను అడ్డుకోగలిగారని చెప్పారు. లాలూలా నితీష్‌కు అడ్డుకునే శక్తి లేదన్నారు. అద్వానీ రథయాత్రను అడ్డుకన్న గట్స్ లాలూకు ఉండగా నితీష్‌కు మాత్రం ఇప్పుడు మోడీని అడ్డుకునేందుకు దమ్ము లేదన్నారు.
1990 అక్టోబర్ 23వ తేదీన అద్వానీని నాటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అయోధ్యకు వెళ్లే దారిలో అరెస్టడు చేసింది. అదే సమయంలో మోడీ ప్రభావం బీహార్‌లో ఏమీ ఉండదన్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన పైన ఆమె స్పందించారు. లక్ష్మణపూర్ ఘటనలో దళితులు చనిపోయారని దానికి కారకులెవరో ముఖ్యమంత్రి చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications