సంక్షోభం, లాలూ సవాల్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పాట్నా: బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత కొంతకాలంగా ఆర్జేడీ, జేడీయు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. సిబిఐ దాడుల అనంతరం ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ చెప్పారు. కానీ ఆయన రాజీనామా చేయలేదు. అప్పటి నుంచి వివాదం మరింత ఎక్కువైంది.

తన కొడుకు మంత్రివర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోను తప్పుకోరని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెబుతున్నారు. తాజాగా, ఆయన నితీష్‌కు సవాల్ కూడా విసిరారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ చెబుతున్న నేపథ్యంలో.. తన కొడుకు రాజీనామా చేయడని, దమ్ముంటే తమ పార్టీతో బంధం తెంచుకోవాలని లాలూ ప్రసాద్ సవాల్ విసిరారు. దీంతో నితీష్ ఇప్పుడు రాజీనామా చేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications