వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ తో పోత్తు లేదు...పీడిపి

|
Google Oneindia TeluguNews

జమ్ము అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ఓంటరి కానుంది..ఆ పార్టీతో సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటిచేసేందుకు స్థానిక పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి... కాశ్మీర్ లో ని తాము కాంగ్రెస్ తో కలిసి పోటి చేయడం లేదని పిపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడిపి) చీఫ్ మమబుబా ముఫ్తి ప్రకటించారు. కాగా ఆరు స్థానాల్లో తాము పోటి చేసేందుకు సన్నద్దం అవుతున్నాయని ఆమే తెలిపారు..ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో పోత్తులు ఉంటాయని మీడియాలో వస్తున్న వార్తలను ఆమే ఖండించారు.

ప్రియాంక గాంధీ, రాహుల్ లోకసభ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

అవన్ని ఉహజనితమైన వార్తలని కొట్టి పారేశారు. పోత్తులపై వచ్చిన వార్తలని ఉహజనిత కథనాలని తేల్చి చెప్పారు మహుబుబా ముఫ్తి,అయితే నేషనల్ కాంగ్రెస్ పార్టీతో పోత్తులకు సంబందించి మాత్రం పార్టీ అంతర్గత విషయమని అన్నారు..కాగా ఇప్పటికే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఫారుక్ అబ్ధుల్లా సైతం కాంగ్రెస్ పార్టీ తో పోత్తు లేదని వారు కూడ ఓంటరిగానే పోటి చేస్తున్నటు సోమవారం ప్రకటించారు.

No alliance with Congress in Jammu and Kashmir
English summary
The Peoples Democratic Party (PDP) chief Mehbooba Mufti has dismissed reports of an alliance with the Congress and said the party is preparing to contest all the six Lok Sabha seats in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X