• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రిబ్బన్ కటింగ్: కత్తెర ఇవ్వకపోవడంపై అధికారులపై మురళీ మనోహర్ జోషి ఫైర్ (వీడియో)

|
    రిబ్బన్ కటింగ్: కత్తెర ఇవ్వకపోవడంపై అధికారులపై మురళీ మనోహర్ జోషి ఫైర్

    కాన్పూర్: బీజేపీ సీనియర్ నేత, ఎంపీ మురళీ మనోహర్ జోషికి కోపం వచ్చింది. సోలార్ ప్యానెల్ ఇనాగరేషన్ సందర్భంగా రిబ్బన్ కట్ చేసేందుకు అధికారులు కత్తెరను సరైన సమయంలో ఇవ్వలేదు. దీంతో జోషి ఆగ్రహించారు.

    కాన్పూర్ కలెక్టరేట్‌లో సోలార్ లైట్ ప్యానెల్ ప్రారంభోత్సవానికి జోషిని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో.. జోషి తన చేతులతోనే రిబ్బన్ కట్ చేసినట్లుగా ఉంది. ఆ తర్వాత కత్తెరను తీసుకు వచ్చారు. దీంతో అధికారులపై మండిపడ్డట్లుగా ఉంది.

    వీడియోలో ఉన్న దాని ప్రకారం జోషి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇప్పటికే అంతా అయిపోయిందని, ఇక్కడ నేను అన్నీ చేసేశానని, మీరు ఇక్కడ నిలబడి చూస్తున్నారని, అంతా పూర్తయ్యాక కత్తెర ఎందుకు అని మండిపడ్డారు.

    English summary
    Senior Bharatiya Janata Party (BJP) leader and MP Murli Manohar Joshi was seen fuming after he was not given a pair of scissors for a very long time for a ribbon-cutting ceremony in Uttar Pradesh. Joshi was invited for the ribbon-cutting ceremony during the inauguration of a solar light panel in Kanpur Collectorate.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X