వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ్, మలయాళం భాషలను ఉత్తారాది ప్రజలు నేర్చుకోరు : శశీ థరూర్

|
Google Oneindia TeluguNews

జాతీయ విద్యావిధానంలో భాగంగా కస్తూరి రంగన్ ముసాయిదా తీసుకువచ్చిన హింది భాషపై దక్షినాది రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ అస్త్ర్రంగా తాయరైంది. దీంతో ఆయా రాష్ట్ర్రాల నాయకులతోపాటు కాంగ్రెస్ నాయకుడు శశీథరూర్ దీనిపై స్పందిస్తూ మలయాళం, తమిళ్‌ను నార్త్ ఇండియా ప్రజలు నేర్చుకోరని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే మూడు బాషాల పద్దతిని వదిలిపెట్టాలని అయన సూచించారు.లేదంటే దాని అమలు కోసం మరిన్ని మార్గాలను వెతకాలని అన్నారు.

Nobody in North is learning Malayalam and Tamil: Shashi Tharoor

మూడు బాషాల విధానం అనేది 1960లో పుట్టిన అలోచన అని కాని అయితే సరిగా అమలు కాలేదని అన్నారు. ఈనేపథ్యంలోనే చాలమంది దక్షిణాది ప్రజలు హిందీ నేర్చుకుంటున్నారని కాని నార్త్ ఇండియా ప్రజలు మాత్రం తమిళ్, మలయాళం బాషలను ఎవరు నేర్చుకోరని చెప్పారు.కాగా దీనిపై ఇటు తమిళనాడుతోపాటు పలు ఉత్తరాది రాష్ట్ర్రాల నాయకులు కూడ వ్యతిరేకిస్తున్నారు.

ఇటివల జాతియ విద్యావిధానంలో మార్పులను తీసుకువచ్చేందుకు కేంద్రం కస్తూరి రంగన్ కమిటిని నియమించింది.ఇందులో భాగంగానే కమిటి ప్రస్థుతం ఉన్న విద్యావిధానంపై అధ్యయనం చేసిన కమిటి పలు కొత్త పద్దతులను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే హిందీయోతర రాష్ట్ర్రాల్లో ఫస్ట్ సెకండ్ ,ల్యాగ్వేజ్‌లనే కాకుండా తప్పనిసరిగా హిందీని ఫస్ట్ క్లాస్ నుండి 12th వరకు మూడవ బాషగా తప్పనిసరిగా చేర్చాలని కస్తూరి
రంగన్ కమిటీ మే 31న విడుదల చేసిన తన ముసాయిదాలో పేర్కోంది.

English summary
Senior Congress leader Shashi Tharoor Sunday said the solution to the three language formula is not by abandoning the idea but by its better implementation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X