వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేలో ఉద్యోగాలు: నార్త్‌ వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

నార్త్‌వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 8 డిసెంబర్ 2019

సంస్థ పేరు: నార్త్ వెస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 2029
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-19

North Western Railway recruitment: 2019 apply for 2029 Apprentices Vacancies

విద్యార్హతలు: 10 పాస్, ఐటీఐ

వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా సెలెక్షన్

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 8 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2NyJFCw

English summary
North Western Railway recruitment 2019 notification has been released on official website for the recruitment of 2029 vacancies at North Western Railway. The candidate who is looking for Apprentices can apply online application on or before 08-12-2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X