వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైల్వేలో ఉద్యోగాలు: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 8 డిసెంబర్ 2019
సంస్థ
పేరు:
నార్త్
వెస్ట్రన్
రైల్వే
పోస్టు
పేరు:
అప్రెంటిస్
పోస్టుల
సంఖ్య:
2029
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
08-12-19
విద్యార్హతలు: 10 పాస్, ఐటీఐ
వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా సెలెక్షన్
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ
ఎస్టీ
అభ్యర్థులకు:
ఫీజు
మినహాయింపు
ఇతరులకు:
రూ.100
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 8 డిసెంబర్ 2019
మరిన్ని
వివరాలకు
:
లింక్:
http://bit.ly/2NyJFCw
Comments
English summary
North Western Railway recruitment 2019 notification has been released on official website for the recruitment of 2029 vacancies at North Western Railway. The candidate who is looking for Apprentices can apply online application on or before 08-12-2019.
Story first published: Monday, November 11, 2019, 12:27 [IST]