వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నార్వే నౌకలో చిక్కుకున్న 1300 మంది ప్రయాణికులు

|
Google Oneindia TeluguNews

1300 మందితో ప్రయాణిస్తున్న ఓ నౌక సాంకెతిక లోపంతో నడి సముంద్రలో నిలిచిపోయిన సంఘనటన నార్వేలో జరిగింది.

హోటళ్లకు వెలుతున్నారా .. జర భద్రం... మీ శృంగార వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యేక్షం అవ్వొచ్చు! <br>హోటళ్లకు వెలుతున్నారా .. జర భద్రం... మీ శృంగార వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యేక్షం అవ్వొచ్చు!

వైకింగ్ స్కై క్రూయిజ్ అనే నౌక సముంద్రంలో చిక్కుకుందని తమను రక్షించాలని నౌక సిబ్బంది నార్వే విపత్తు నివారణా సంస్థ ట్విట్టర్ లో తెలిపింది. కాగా ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వార రక్షిస్తున్నామని నార్వే పోలీసులు తెలిపారు.

Norway coast prompts rescue operation for 1,300 people on board

గాలులు బలంగా వీస్తున్నందున సముంద్ర మార్గంలో నౌకను సమీపించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నాలుగు హెలికాప్టర్ల ద్వార వారిని రక్షిస్తున్నామని అందరిని కాపాడేందుకు మరింత సమయం పడుతుందని తెలిపారు.

English summary
Norway coast prompts rescue operation for 1,300 people on board
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X