వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్రటేరియట్ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ వేసుకుని రావద్దు...!

|
Google Oneindia TeluguNews

ఇప్పుడున్న యువతతోపాటు మధ్య వయస్సుల వారికి కూడ జీన్స్, టీషర్ట్స్ వేసుకోవడం ఫ్యాషన్, మోడ్రన్ దుస్తులను ప్రవైట్ కంపనీలతోపాటు పలు ఇతర కార్పోరేట్ కంపనీలు సైతం ఆహ్వానిస్తున్నాయి. ఇక కొన్ని ప్రవైట్ కంపనీలు మాత్రమే ఫార్మల్ డ్రెస్‌లు వేసుకుని రావాలనే నిబంధనలు విధిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సాధరణంగా డ్రెస్ కోడ్ ఉన్నా, వాటిని ఖచ్చింతంగా అమలు చేయాలనే డిమాండ్ ఉండదు. పలాన దుస్తుల్లోనే రావాలనే నిబంధన కూడ ఉండదు. దీంతో ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులకు దీటుగా ప్రభుత్వ ఉద్యోగులు కూడ మాడ్రన్ దుస్తులు వేసుకుని తమ కార్యాలయాలకు వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై బీహార్ ప్రభుత్వం కోరఢా ఝలిపించింది.

<strong>రూ.కోటి 17 లక్షల పాత నోట్లు: బ్యాంకులో ఎందుకు జమ చేయకూడదు: కేంద్రానికి నోటీసులు</strong> రూ.కోటి 17 లక్షల పాత నోట్లు: బ్యాంకులో ఎందుకు జమ చేయకూడదు: కేంద్రానికి నోటీసులు

భారతీయ సంప్రాదాయాన్ని కాపాడడానికో లేక ఉద్యోగులు జీన్ ప్యాంట్‌లతో రావాలనే యోచనో తెలియదు రాష్ట్ర అత్యున్నత పరిపాలన అధికారికి భవనమైన స్టేట్ సెక్రటరేరియట్ కార్యాలయాని వచ్చే ఉద్యోగులు ఎవరు జీన్స్, టీషర్ట్స్ ధరించ కూడదని బీహార్ ప్రభుత్వ సెక్రటేరియట్ ఉద్యోగులు నిబంధన విధించారు. ''బీహార్ సెక్రటేరియట్‌లో పని చేసే ఉద్యోగులు అనుచితమైన దుస్తులు వేసుకుని కార్యాలయానికి వస్తున్నట్టు గుర్తించాము. ఇలాంటీ దుస్తులు వేసుకుని సెక్రటేరియట్‌కు రాకూడదని నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే జీన్స్ టీషర్ట్స్ వేసుకుని సెక్రటేరియట్ కార్యాలయానికి రాకూడదని తెలిపారు..దీంతోపాటు ఉద్యోగులు సాంప్రదాయ డ్రస్సుల్లో రావాలని నోటీసులో పేర్కోన్నారు.

not to wear casual jeans and t-shirts to the secretariat office,

ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులకు ఇచ్చే స్వేఛ్చ మిస్‌యూస్ చేస్తున్నారానే ఆలోచనల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలాంటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటిస్‌పై ఉద్యోగులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

English summary
the Bihar government has ordered employees who work in the state secretariat, not to wear casual jeans and t-shirts to the office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X