వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CTET నోటిఫికేషన్: టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

|
Google Oneindia TeluguNews

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఫిబ్రవరి 24, 2020

సంస్థ పేరు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
పోస్టు పేరు: సీటెట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

Notification for CTET 2020 released, last date 24th Feb

ఎంపిక ప్రక్రియ: పేపర్ 1 & పేపర్ 2 పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా. ప్రతి తప్పు జవాబుకు 0.50 నెగిటివ్ మార్కులు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.350/-
ఇతరులకు: రూ. 1200/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 ఫిబ్రవరి 2020

ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 27 ఫిబ్రవరి 2020

ఆన్‌లైన్‌లో అప్లికేషన్ కరెక్షన్‌కు చివరి తేదీ: మార్చి 2020

అడ్మిట్ కార్డు : 5 జూలై 2020

పరీక్ష తేదీ: 5 జూలై 2020

మరిన్ని వివరాలకు

English summary
CBSE has issued a latest notification for the recruitment of (CTET) Central Teacher Eligibility Test (January). Interested candidates can apply by 24 February 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X