వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు తెలుసా?: ఇలా చేస్తే.. పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వినియోగదారులు హడలెత్తిపోతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతోపాటు దేశీయంగా పన్నులు వంటి కారణాలతో ఇంధన ధరలు ఏమాత్రం తగ్గడం లేదు.

అంతేగాక, రోజువారీ ఇంధన ధరల సమీక్ష జరుగుతున్నప్పటి నుంచీ రేట్లు మరింత పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలపై కాస్త ఉపశమనం కల్పించే వార్తను ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ లేదా భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ యాప్‌ను ఇంధన చెల్లింపులకు వాడితే.. లీటర్ పెట్రోల్‌పై రూ.49పైసలు, లీటర్ డీజిల్‌పై రూ. 41 పైసలు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది. డిజిటల్ ఇండియా అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అంతేగాక, బ్యాంక్ కార్డులకు కూడా ఈ డిస్కౌంట్ వర్తించనుందని తెలిపింది.

English summary
A daily revision in petrol and diesel rates by oil marketing companies has made the consumers feel the heat more. However, if you pay for fuel using the government's BHIM or Bharat Interface for Money app, you can get 49 paise per litre off on petrol and 41 paise per litre discount on diesel, stated a tweet from Digital India's official account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X