• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రూ.1200 కోట్లు జాక్‌పాట్ మీదే కావొచ్చు.. ఇక భారత్‌లో కూడా యూరోమిలియన్స్ లాటరీ..!

రూ.1220 కోట్ల రూపాయల గొప్ప బహుమతిని గెలుచుకోగల యూరోమిలియన్ లోట్టో లాటరీ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది.ఈ లాటరీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లాటరీ కావడం విశేషం. ప్రసిద్ధ అమెరికన్ లాటరీ కొట్టే అవకాశాల కంటే యూరో మిలియన్ లాటరీ జాక్‌పాట్ కొట్టే అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నాయి.

ఇప్పటి వరకు లాటరీ టికెట్లు ఐరోపాలో మాత్రమే అమ్ముడుపోయేవి. స్థానికంగా టికెట్లు లభించేవి కాదు. ఇప్పుడు ఆ అవకాశం భారత్‌లో కూడా ఉంది. ఆన్‌లైన్ ద్వారా రానున్న డ్రాలో పాల్గొనేందుకు ఇదే మంచి అవకాశం. ఇందుకు మీరు చేయాల్సింది Lottosmile.in కు లాగిన్ అయి యూరో మిలియన్స్ టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే లాటరీ టికెట్ కొనుగోలు సేవలో ముందువరసలో ఉంది. భారత్‌ నుంచి ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేయడంలో తమ సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు కంపెనీ ప్రతినిధి ఆండ్రియన్ కూర్‌మాన్స్. " ఇది ఈ విధంగా పనిచేస్తుంది. స్పెయిన్‌లోని లోట్టో స్మైల్ లోకల్ ఏజెంట్ మీ తరపున టికెట్‌ను కొనుగోలు చేస్తాడు. ఇందుకోసం వెబ్‌సైట్ ట్రాన్‌సాక్షన్ ఛార్జీలను వసూలు చేస్తుంది. డ్రా తీసేముందు మీ టికెట్ స్కాన్ కాపీ మీకు అందుతుంది. ఒకవేళ లాటరీ తగిలితే ఆ పూర్తి డబ్బులు మీ సొంతం అవుతాయి. లాటరీ తగిలిన వారి నుంచి కమిషన్లు కూడా వసూలు చేయబడవు" అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

ఈ లాటరీ గేమ్‌లో పాల్గొనడం ఆ పై విజయం సాధించడం చాలా సులభం. ఇందుకోసం Lottosmile.inకు సైన్‌ఇన్ అవ్వండి. సైట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 లాటరీల మీకు కనిపిస్తాయి. ఇందులో యూరో మిలియన్స్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు చేయాల్సిందల్లా ఐదు ప్రధాన నెంబర్లను ఎంపిక చేసుకోవడం. ( ఉదాహరణకు 1-50) , రెండు లక్కీ స్టార్లు ( ఉదాహరణకు 1-12) వరకు డ్రాలో వచ్చే ప్రతి అంకెను సరిపోల్చి చూడండి. ఏదైనా సరిపోతే ఇంకేముంది విజేత మీరే. యూరో మిలియన్స్ జాక్ పాట్ మీ సొంతం అవుతుంది.

ఒక్కసారి మీరు మీ వివరాలను పూర్తి చేయగానే Lottosmile.in యూరో మిలియన్స్ లాటరీ టికెట్‌ను మీ తరపునుంచి కొనుగోలు చేసి డ్రా పూర్తయ్యేవరకు భద్రంగా ఉంచుతుంది. ఒకవేళ లక్కీ డ్రాలో మీరు కనుక క్యాష్ ప్రైజ్ పొందితే ఆ డబ్బులను ఎలాంటి కమిషన్ లేకుండా Lottosmile.in మీ అకౌంటుకు బదిలీ చేస్తుంది. అంటే మొత్తం జాక్‌పాట్ డబ్బులు మీసొంతం అవుతాయనమాట. ఒకవేళ మీరు కొనుగోలు చేసిన సంఖ్య పాక్షికంగా సరిపోలినా చాలు యూరోమిలియన్స్ అందించే 12 సెంకడరీ ప్రైజ్ డివిజన్‌ నుంచి బహుమతులు గెలుచుకోవచ్చు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ లాటరీ ద్వారా 5.5 మిలియన్ మంది విజేతలుగా నిలిచారు.వీరంతా 100 మిలియన్ డాలర్ల మేరా లాటరీ ప్రైజ్ ద్వారా గెలిచారు. Lottosmile.in లాటరీ ద్వారా అతిపెద్ద విజేతగా పనామాకు చెందిన ఓ మహిళ నిలిచింది. 2017లో ఫ్లోరిడా లొట్టో ద్వారా టికెట్ కొనుగోలు చేసిన ఈమె.. 30 మిలియన్ డాలర్ల జాక్‌పాట్‌ కొట్టింది. బాగ్దాద్‌కు చెందిన మరో వ్యక్తి 6.4 మిలియన్ డాలర్లను ఓరెగాన్ మెగాబక్స్ జాక్‌పాట్ ద్వారా 2015లో సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే మీరు యూరోమిలియన్స్ జాక్‌పాట్‌లో కచ్చితంగా విజేతలుగా నిలుస్తారన్న గ్యారెంటీ లేదు. అయితే లాటరీ ఆడకుండా మాత్రము గెలవలేరనేది మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. Lottosmile.in ఆన్‌లైన్ ద్వారా చాలా సురక్షితంగా, సౌలభ్యంతో లాటరీ ఆడుతున్నందుకు ధన్యవాదాలు. ఇంకెందుకు ఆలస్యం యూరోమిలియన్స్‌లో విజేతగా నిలిచేందుకు ఇప్పుడే లాగిన్ అవ్వండి. ఆన్‌లైన్‌లో యూరోమిలియన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఇప్పుడే Lottosmile.inకు లాగిన్ అవ్వండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X