వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతాంజలి జెమ్స్, మరో 23 సంస్థలకు ఎన్ఎస్ఈ జరిమానా

|
Google Oneindia TeluguNews

ముంబై: వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించనందుకు గీతాంజలి జెమ్స్ సహా మరో 23 సంస్థలకు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ జరిమానా విధించింది.

ఇప్పటికీ నిబంధనల ప్రకారం ఆర్థిక ఫలితాలను ప్రకటించకుంటే సస్పెన్షన్ విధించే అవకాశముంది. సెంట్రల్‌ డిపాజటరీ సర్వీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ నిర్ణయానికి సంబంధించిన లేఖలను వాటాదారులకు పంపనుంది.

NSE fines Gitanjali Gems, 23 others for not filing Q3 results

షేర్‌ హోల్డింగ్‌ ప్యాట్రన్‌, ఫైనాన్షియల్‌ ఫలితాలను ప్రకటించని సంస్థల వాటాదారులకు లేఖలు పంపించే విధానాన్ని ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రతినిధి తెలిపారు. మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీ డిసెంబర్ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించలేదని వాటాదారులకు లేఖలు రాయనుంది.

English summary
National Stock Exchange (NSE) has levied penalties on as many as 24 companies including scam-hit Gitanjali Gems for failure to file financial results for quarter-ended 31 December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X