నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్మెంట్: 2017-18
పలు పోస్టుల భర్తీ కోసం నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 20, 2017లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్:
నవోదయ
విద్యాలయ
సమితి
పోస్టు:
ఎల్.డి.సి/స్టోర్
కీపర్,
మహిళా
స్టాఫ్
నర్సు,
క్యాటరింగ్
అసిస్టెంట్,
ల్యాబ్
అసిస్టెంట్
ఖాళీలు:
683
జాబ్
లొకేషన్:
ఇండియా
వ్యాప్తంగా
పే
స్కేల్స్:
ఎల్‌డిసి/స్టోర్
కీపర్(440
ఖాళీలు):
రూ.5200-రూ.20200/-
మహిళా
స్టాఫ్
నర్సు(81
ఖాళీలు):
రూ.9300-రూ.34800/
క్యాటరింగ్
అసిస్టెంట్(61ఖాళీలు):
రూ.
5200-20200/-
ల్యాబ్
అసిస్టెంట్(77ఖాళీలు)
:
రూ.
5200-20200/-
విద్యార్హత: ఎల్‌డిసి/స్టెనోగ్రాఫర్: 50శాతం మార్కులతో సీనియర్ సెంకడరీ ఉత్తీర్ణత, ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో నిమిషానికి 25పదాల టైపింగ్ స్పీడ్
మహిళా
స్టాఫ్
నర్సు:
మూడేళ్ల
డిప్లోమా
లేదా
బీఎస్సీ
నర్సింగ్
క్యాటరింగ్
అసిస్టెంట్:
డిప్లోమా
వయోపరిమితి:
అక్టోబర్
31,
2017నాటికి
ఎల్‌డిసి/స్టెనోగ్రాఫర్
అభ్యర్థులకు
గరిష్టంగా
18-27సం.
వయసు
ఉండాలి.
క్యాటరింగ్
అసిస్టెంట్,
మహిళా
స్టాఫ్
నర్సులకు
గరిష్టంగా
35సం.
ఉండాలి.
ల్యాబ్
అసిస్టెంట్
అభ్యర్థులు
18-30సం.
ఉండాలి.
మరిన్ని
వివరాలకు:
goo.gl/Q3KXTF