• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

|

రాజ్ కోట్: సొంత కూతురు భర్తతో రాసలీలు సాగించిన సమయంలో రహస్యంగా తీసిన వీడియో వైరల్ కావడంతో షాక్ కు గురైన అత్త అల్లుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన విచిత్ర సంఘటన గుజరాత్ లోని కచ్ సమీపంలోని భచౌ పట్టణంలో జరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి అల్లుడితో రహస్యంగా సాగిస్తున్న రాసలీలలు ఒక్కసారిగా వెలుగు చూడటంతో అత్త ఆందోళనకు గురైయ్యింది. అత్తను అనుభవించడానికి కూతురితో యువకుడు పెళ్లి చేసుకున్ననాడని పోలీసులు అంటున్నారు.

పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి!

ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు

ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు

భచౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంజిసర్ ప్రాంతంలో 46 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయ్యింది. చిన్న కుమార్తెకు వివాహం చేసిన తరువాత ఆమె భర్తతో తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది.

అత్త నగ్న ఫోటోలు, వీడియోలు

అత్త నగ్న ఫోటోలు, వీడియోలు

అత్తా, అల్లుడు రెండున్నర సంవత్సరాల క్రితం నుంచి మేఘ్ పూర్ ప్రాంతంలోని ఓ ఇంటిలో రహస్యంగా రాసలీలలు సాగిస్తున్నారు. ఇదే ఇంటిలో అల్లుడు అత్తకు తెలీకుండా రాసలీల వీడియోలు అత్త నగ్న ఫోటోలు తీశాడు. అప్పటి నుంచి ఈ వీడియోల చిత్రీకరణ జరుగుతున్నా అత్త మాత్రం పసిగట్టలేకపోయింది.

కొడుకు మొబైల్ కి వీడియో

కొడుకు మొబైల్ కి వీడియో

ఇటీవల రాసలీలల వీడియో కుమారుడి మొబైల్ కు రావడంతో ఆమె షాక్ కు గురైయ్యింది. ఏమిటి ఆలా చేశావు అని అల్లుడిని అత్త నిలదీసింది, నువ్వు ఎవ్వరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అల్లుడు ఎదురు తిరగడంతో అత్త మరింత ఆందోళనకు గురైయ్యింది.

అత్త కోసం కూతురితో పెళ్లి

అత్త కోసం కూతురితో పెళ్లి

తాను రెండున్నర సంవత్సరాల నుంచి కూతురి భర్తతో అక్రమ సంబంధం సాగిస్తున్నానని, ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయని, మీరే న్యాయం చెయ్యాలని అత్త ఫిర్యాదు చేసిందని, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన అల్లుడి కోసం గాలిస్తున్నామని భచౌ పోలీసులు తెలిపారు. కేవలం అత్తను అనుభవించడానికే ఆ యువకుడు ఆమె కూతురుని వివాహం చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat: 46 year old mother in law registered complaint with Bhachau police station, Gujarat for objectionable video with son in law became viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more